నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన నగరం తిమ్ఫు నుండి దాదాపు 24 గంటల ప్రయాణంతో పారోలోని చుంఫు నైలో ఉన్న తేలియాడే విగ్రహ ఆలయం. ఈ ఆలయం కొండ పైభాగంలో ఉంది – వేద అభ్యాసానికి నిజమైన ఆలయం… వారాహి అమ్మవారి దేవాలయం, భూటాన్ మన హైందవంలో శక్తిని ఆరాధించేవారు, శైవులు (శివుడిని ఆరాధించేవారు), వైష్టవులు (విష్ణువును ఆరాధించేవారు) అందరు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించేవారట. వారాహి దేవతను ఎక్కువగా వామమార్గ తాంత్రిక సాధన చేసే వారు ఆరాధిస్తారట.. అందుకే మన జనబాహుళ్యానికి …
Read More »Daily Archives: November 7, 2024
ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ది లక్ష్యమగా చర్యలు : ఎంపి కేశినేని శివనాథ్
-విజయవాడ నగరపాలక సంస్థ లో సమీక్ష సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ది లక్ష్యమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) నగరాభివృద్ధి కొరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర , ఇతర శాఖాధిపతులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ …
Read More »రాష్ట్రంలో మూడు క్రికెట్ అకాడమీలు ఏర్పాటుకి కృషి : ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్
-మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఏసీఏ కౌన్సిల్ సమావేశం -గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధికి చర్యలు -ప్రపంచ మౌలిక స్థాయి వసతులు కల్పనపై చర్చ -విశాఖ, మంగళగిరి క్రికెట్ మైదానాల్లో మార్పులు -మంగళగిరి స్టేడియంకి మరో 35 ఎకరాలు కావాలని సీఆర్డీఏకు లేఖ -సీడ్ యాక్సెస్ రహదారి నుంచి క్రికెట్ మైదానానికి నేరుగా రోడ్డు నిర్మాణం -రాబోయే ఐపీఎల్ మ్యాచుల్లో ఏపీ నుంచి 20 మంది ఎంపికయ్యేలా శిక్షణ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మూడు క్రికెట్ అకాడమీలు పెట్టబోతున్నాము. …
Read More »జిల్లా కోర్టు కార్యాలయంలో సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వారితో కలెక్టరు పి ప్రశాంతి స్ధానిక జిల్లా కోర్టు కార్యాలయంలో సమావేశం అవ్వడం జరిగింది. తొలుత జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో కలెక్టరు పి ప్రశాంతి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చేం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తో జిల్లాలో చేపడుతున్నవివిధ అంశాలను వివరించడం జరిగింది. జిల్లాలో నిర్మాణ దశలో కోర్టు భవనాలు, తదితర అంశాలపై …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ తో ఇన్చార్జ్ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ భేటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ గురునానక్ కాలనీలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా గురువారం ఆయన నివాసంలో బేటీ అయ్యారు. మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ కు ఎంపి కేశినేని శివనాథ్, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తో కలిసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ ను …
Read More »ప్రజలకు రక్షణగా వుండాల్సిన పోలీసులు .. రిమాండ్ ఖైదీకు తొత్తులుగా మారితే ఎలా : నితిన్ వరికూటి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే, రిమాండ్ ఖైదీకు తొత్తులుగా మారితే ఎలా..?ప్రజలకు పని చేస్తున్నారా వైసీపీ గుండాలకు సేవ చేస్తున్నారా..?? ఇంకా పద్ధతి మార్చుకోకపోతే ఎలా..? అంటూ టిడిపి కార్యకర్త నితిన్ వరికూటి ప్రశ్నించారు. రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి కి తరలించే సమయంలో గన్నవరం వద్ద పోలీసులు నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని సెల్ పోన్ లో చిత్రీకరించిన టిడిపి కార్యకర్త నితిన్ వరకోటి వైసిపి నాయకులకి అనుకూలంగా వున్న పోలీసుల తీరును ఖండిస్తూ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం,ఎన్టీఆర్ భవన్ …
Read More »అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తాడిగడప లోని తమ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఆరోగ్యశాఖ ఆయా విభాగాల సంబంధిత అధికారులతో చర్చించారు. పశ్చిమ లోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, రహదారుల విస్తరణ, కొండ ప్రాంతాలలో చేయవలసిన అభివృద్ధి, సంక్షేమం పై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ అధికారులతో పన్నుల వసూలు …
Read More »ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తశుద్ధితో పనిచేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. గురువారం తాడిగడప లోని తమ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సుజనా చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు డివిజన్లలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ లోని సమస్యలను …
Read More »ప్రతి సంక్షేమ పదకాన్ని నగదు బదలీ పద్ధతి ద్వారా లబ్దిదారులకు అందజేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రతి సంక్షేమ పదకాన్ని నగదు బదలీ పద్ధతి (DBT) ద్వారా లబ్దిదారులకు అందజేయడానికి సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల తాలూకు నగదు లబ్దిదారుల ట్యాంక్ ఖాతాల లో జమ చేయడాన్నే నగదు బదలీ పద్ధతి అంటారు. నగదు బదిలీ ద్వారా పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉంటుంది. వీటిని పొందడానికి ప్రతి లబ్దిదారుడు NPCI మ్యాపర్ లో తమ ఆధార్ కి బ్యాంకు అకౌంట్ ను జత (సీడింగ్) చేయవలసి ఉంటుంది. …
Read More »ఆధార్ లింకేజీని సులభతరం చేయడానికి 15 నవంబర్ 2024 వరకు క్యాంపులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తపాలా శాఖ(DOP), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయ స్థాయిలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా కొత్త ఖాతాలను తెరవడం మరియు ఆధార్ లింకేజీని సులభతరం చేయడానికి 15 నవంబర్ 2024 వరకు క్యాంపులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) లబ్దిదారుల కోసం నిర్వహిస్తోంది. స్థానిక జిల్లా యంత్రాంగం సహకారంతో గ్రామ, వార్డు సచివాలయ స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. కొత్త IPPB బ్యాంక్ ఖాతాలను తెరవడం మరియు ఇప్పటికే ఉన్న …
Read More »