Breaking News

జిల్లా కోర్టు కార్యాలయంలో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వారితో కలెక్టరు పి ప్రశాంతి స్ధానిక జిల్లా కోర్టు కార్యాలయంలో సమావేశం అవ్వడం జరిగింది. తొలుత జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో కలెక్టరు పి ప్రశాంతి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చేం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తో జిల్లాలో చేపడుతున్నవివిధ అంశాలను వివరించడం జరిగింది. జిల్లాలో నిర్మాణ దశలో కోర్టు భవనాలు, తదితర అంశాలపై చర్చించడం ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత కి వివరించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *