Breaking News

Daily Archives: November 12, 2024

తిరుప‌తి ఎంపీ చొర‌వ‌…ఇర‌కం విద్యార్థుల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి చొర‌వ‌తో ఇర‌కం విద్యార్థుల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించింది. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని త‌డ మండ‌లం ఇర‌కం దీవి నుంచి నిత్యం విద్యార్థులు మ‌ర ప‌డ‌వ‌ల ద్వారా బీవీపాలెం పాఠ‌శాల‌కు 40 మంది తెలుగు విద్యార్థులు, అలాగే సున్నాంబుకులం పాఠ‌శాల‌కు 100 మంది త‌మిళ విద్యార్థులు ప్ర‌యాణిస్తుంటారు. గ‌మ్యం చేర‌డానికి సుమారు గంట‌పాటు ప్ర‌యాణం చేయాల్సి వుంటుంది. అయితే విద్యార్థులు ప్ర‌యాణించే బోట్లు పాతబ‌డ్డాయి. దీంతో ఆ …

Read More »

అన్న క్యాంటీన్ లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్న క్యాంటీన్లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లతో మంగళవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్ లకు గాను 11 నోడల్ ఆఫీసర్లను నియమించగా, ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల …

Read More »

పెట్టుబడుల సాధనలో ఏపీ జోరు మీద ఉంది

-ప్రభుత్వ నూతన పాలసీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి -భారీ ప్రాజెక్టులకు ఎస్కార్ట్ ఆఫీసర్లుగా ఐఎఎస్ అధికారులు -స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీ కేంద్రంగా నిలుస్తుంది -కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టులపై రిలయన్స్ తో ఒప్పందం చారిత్రాత్మకం :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఏపీలో రూ.65 వేల కోట్లతో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం -ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ.57,650 కోట్ల ఆదాయంతో పాటు 2. 5 లక్షల మందికి ఉద్యోగ , ఉపాధి అవకాశాలు …

Read More »

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు -ఎయిర్ పోర్టు ఆధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 9 అంశాలపై అధ్యయనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో అదనంగా మరో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధిలో భాగంగా.. ఆ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం రూ.2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ …

Read More »

యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు

-ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట ఈ అంశంపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి -ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దు -జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు,  నేటి పత్రిక ప్రజావార్త : కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక మీదట కప్పట్రాళ్ల …

Read More »

సంక్రాంతి నాటికి పాత్ హోల్ ఫ్రీ రోడ్లే లక్ష్యంగా మరింత ముమ్మరంగా మరమ్మతు పనులను పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి పాత్ హోల్ ఫ్రీ రోడ్లే లక్ష్యంగా మరింత ముమ్మరంగా మరమ్మతు పనులను పూర్తి చేయాలని ఆర్ & బీ శాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. నేడు రాష్ట్ర సచివాలయంలోని ఆర్ & బీ శాఖ మంత్రి కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు రాష్ట్ర నోడల్ అధికారిగా మార్క్ ఫెడ్ MD

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రాయోజిత పథకం FPO రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు ,పురోగతిపై 8 వ ఎస్ ఎల్ సి సి స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు మంగళగిరి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ , ఐ.ఎ.ఎస్., వారి అధ్యక్షతన రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ S .డిల్లీ రావు ఐ.ఎ.ఎస్, వారు నిర్వహించారు. ఈ సమావేశము నకు కన్వీనర్ గా నాబార్డు వారు వ్యవహరించారు .హైబ్రిడ్ విధానములో జరిగిన ఈ సమావేశంలో …

Read More »

పోర్ట్-లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోడ్పాటుతో ఆర్థిక వృద్ధిపై ఆంధ్రప్రదేశ్ దృష్టి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్ట్-లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ద్వార పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించి దీని ద్వార 2047 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ మార్చాలనే లక్ష్యాన్ని సాదించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను అన్వేషిస్తుంది. 2030 సంవత్సరం నాటికి ప్రపంచ స్థాయి నౌకాశ్రయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని లక్ష్యంతో మరియు శ్రేష్ఠమైన అంతర్గత వ్యవస్థలను నిర్మించి, ప్రపంచ మరియు దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని మరియు తీర ప్రాంత అభివృద్ధిని …

Read More »

“జాబ్ మేళా”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.14.11.2024 గురువారం నాడు విజయవాడ లోని “నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం, B.c సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్, ఖబేలా భవనం వెనుక వైపు, రోటరీ నగర్, విద్యాధరపురం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు …

Read More »

వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర కీలకం..

-జిల్లాలో సహకార వారోత్సవాలను విజయవంతం చేద్దాం.. -జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధిమీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, మెరుగైన ప్రపంచ నిర్మాణంలో సహకార సంస్థల పాత్ర కీలకమని, సహకార వారోత్సవాల విజయవంతం సంఘాల బలోపేతానికి దోహదపడుతుందని ఈనెల 14వ తేదీ నుండి నిర్వహించనున్న సహకార వారోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌ డా. నిధిమీనా తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న 71వ అఖిల భారత సహకార …

Read More »