-ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల యొక్క అభివృద్ధి లో భాగంగా నేడు ప్రవేశ పెట్టిన పలు అజెండా అంశాలపై హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించిన చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అభివృద్ధి లో భాగంగా నేడు ప్రవేశ పెట్టిన పలు అజెండా అంశాలపై హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించి పలు అంశాలను ఆమోదించి నిధులను మంజూరు చేసి వైద్య అధికారులకు తగిన సూచనలు,సలహాలు ఇచ్చిన హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు …
Read More »Daily Archives: November 13, 2024
ఎంఎల్సీ ఓటర్ క్లెయిమ్స్ ని బియల్ఓలు పారదర్శకంగా పరిశీలించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎల్సీ ఓటర్ క్లెయిమ్స్ ని బియల్ఓలు పారదర్శకంగా పరిశీలించాలని, క్లెయిమ్స్ ని గురువారం సాయంత్రానికి పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎంఎల్సీ ఓటర్ క్లెయిమ్స్ ని బిఎల్ఓలు నేరుగా అర్జీదారు ఇంటికి వెళ్లి ప్రత్యేక్షంగా పరిశీలించాలని, గురువారం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. దరఖాస్తులను సచివాలయంలో …
Read More »ఎన్పీసిఐ అప్ లోడ్ శుక్రవారానికి పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ గురువారానికి, ఎన్పీసిఐ అప్ లోడ్ శుక్రవారానికి పూర్తి చేయాలని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నోడల్ అధికారులతో నగరంలో జియో ట్యాగ్, ఎన్పీసిఐ అప్ లోడ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా …
Read More »డిశంబర్ చివరి నాటికి పెండింగ్ ఇళ్లు నిర్మాణం పూర్తికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లే అవుట్స్ ల్లో డిశంబర్ చివరి నాటికి పెండింగ్ ఇళ్లు నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ఏటుకూరు 5 లే అవుట్లలో హౌసింగ్ పిడి, ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులు, కాంట్రాక్టర్లతో ఇళ్ళ నిర్మాణ పనుల పురోగతిపై లే అవుట్ లోనే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »వర్షాకాలం వాగు పొంగి బుడంపాడు పొలాల్లోకి నీరు వెళ్లకుండా తగిన ప్రతిపాదనలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పీకల వాగులో పూడిక లేకుండా, వర్షాకాలం వాగు పొంగి బుడంపాడు పొలాల్లోకి నీరు వెళ్లకుండా తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ గారు పీకల వాగుని జాతీయ రహదారి వెంబడి, బుడంపాడు రైతుల పొలాల వైపు నుండి ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »బీసీల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం
-మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతుల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల ఏపీ గౌడ వెల్ఫేర్ మరియు కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి ఎంపికైన విషయం విధితమే. బుధవారం తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను గౌడ వెల్ఫేర్ మరియు కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చుతానని, అవకాశమిచ్చిన సీఎం …
Read More »రైతులకు సాగు పద్ధతులు, మెళకువలు అంశాలపై అవగాహన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కూరగాయలు పండించే రైతులకు సాగు పద్ధతులు, మెళకువలు, అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం వ్యవసాయ పద్ధతుల పై డ్రిప్ ఇరిగేషన్, స్ప్లింకర్ విధానం, షేడ్ నెట్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారి ఏ. దుర్గేష్ తెలియ చేశారు. బుధవారం కూరగాయలు పండించుటకు మెళకువలు, అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలపై కాట వరం రైతులతో గ్రామములో అవగాహనా సదస్సు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో పొలాలను సందర్శించారు. ఈ కార్యక్రమం …
Read More »కలవ చర్ల గ్రామ సభకు హాజరైన జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : కలవ చర్ల గ్రామ సభలో 15 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. బుధవారం రాజానగరం మండలం కలవ చర్ల గ్రామ సభకు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, గ్రామ సభలో ఆర్ వో ఆర్ నిమిత్తం నాలుగు అర్జీలు , భూముల సర్వే కోసం 11 మంది అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. వొచ్చిన …
Read More »పేదలందరికీ గృహ నిర్మాణ పనులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలి
-శనివారం వెలుగుబంద కాలనీ సందర్శన -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హౌసింగ్ కాలనీల్లో విద్యుత్, త్రాగునీటి సరఫరా , గార్బేజ్ సేకరణ పై కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు స్థితిగతుల పై సమన్వయ శాఖల అధికారులతో, హౌసింగ్ క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, హౌసింగ్ లే అవుట్ …
Read More »డిసిల్టెషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ను ఇసుక ఖర్చు రూ.229 /-
-జిల్లా వ్యాప్తంగా ఒపెన్ రిచ్ లు వారీగా ఖర్చుల వివరాలు ప్రకటించడం జరిగింది -ఫిర్యాదు నమోదు కోసం జిల్లాలో స్థాయిలో 1800-425-540 , రాజమండ్రీ డివిజన్ పరిధిలో 0883- 2442344 నెంబర్లు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మరీ అంత అమాయకంగా వ్యవహరించవద్దు, ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ చార్జీల వసూళ్ల విషయంలో అక్కడ విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి ప్రదీప్ వ్యవహార శైలి పై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రశ్నించడం జరిగింది. బుధవారం …
Read More »