Breaking News

Daily Archives: November 24, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సర్కిల్ 1 కార్యాలయం నుండి కమిషనర్ నిర్వహణ

-సర్కిల్ 2, 3 మరియు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరణ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలకు పరిష్కార దిశగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం సర్కిల్ 1 కార్యాలయం నుండి కమిషనర్ ధ్యాన చంద్ర నిర్వహిస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం లాగా సర్కిల్ 1 కార్యాలయంతో పాటు సర్కిల్ 2, సర్కిల్ 3 మరియు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను …

Read More »

నగర ప్రజలకు నగర పాలక సంస్థ అందించే సేవల పై సందేహాలకు జి.య.సి కాల్ సెంటర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు నగర పాలక సంస్థ అందించే సేవల పై సందేహాలకు జి.య.సి కాల్ సెంటర్ ప్రజల సమస్యలను సత్వర పరిష్కారం కొరకు నగర పాలక సంస్థ కాల్ సెంటర్ విస్తృత సేవలను అందిస్తోందని, నగర ప్రజల కొరకు నగర పాలక సంస్థ అందిస్తున్న సేవల పై ఈ నెల 25 నుండి (ఆస్తి పన్ను మార్పు, ఆస్తి పన్ను విధింపు, నీటి కుళాయిల కనెక్షన్ లు, కుళాయిల రిపేర్లు, డ్రైన్ కనెక్షన్ లు,రిపేర్ లు, వ్యాపార …

Read More »

సోమవారం జిఎంసిలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం జిఎంసిలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఈ నెల 25వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో …

Read More »

ప్రతి పోలింగ్ కేంద్రంలో పిఎస్ నంబర్, బిఎల్ఓ పేరుతో బోర్డు లు ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పోలింగ్ కేంద్రంలో పిఎస్ నంబర్, బిఎల్ఓ పేరుతో బోర్డు లు ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ మరియు తూర్పు ఈఆర్ఓ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఉర్దూ స్కూల్ లోని 124, 125, 126, 132 నుండి 136 వరకు, 139 పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు తూర్పు ఈఆర్ఓ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పిఎస్ నెంబర్ …

Read More »

108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆదివారం యూనియన్ నాయకులు మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2005 లో దివంగత మహానేత …

Read More »

యధావిధిగా నవంబర్ 25  సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం” జిల్లా కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నవంబర్ 25 వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో  తెలియ చేశారు. నవంబర్ 25 వ తేదీ సోమవారం పి జి ఆర్ ఎస్ – మీ కోసం  ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో  “మీ కోసం” కార్యక్రమం యధావిధిగా …

Read More »