-“బాల్ వివాహ్ ముక్త్ భారత్” కార్యక్రమంలో డాక్టర్ బి.కీర్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారతదేశంలో జరిగే బాల్యవివాహాలు 27 శాతం జరుగుతుంటే అందులో 29.6 శాతం మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి అంటే దీనిపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతుందో గణాంకాలను బట్టి అర్ధం అవుతుంది. బాల్య వివాహాలు అనే సామాజిక రుగ్మతను అరికట్టాలంటే ప్రతీ వ్యక్తి తమవంతు బాధ్యత తీసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుందని వాసవ్య మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి. …
Read More »Daily Archives: November 27, 2024
ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి…
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం గూడూరు మండలం రాయవరం అడ్డరోడ్డు వద్ద ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మాగంటి బాపూజీ, రంగబాబు, నాగమల్లేశ్వరరావు తదితరులు ఈనెల 25న కోత కోశామని, గూడూరు మండలంలో దగ్గర్లో మిల్లులకు ధాన్యం తోలామని, అయితే ఆన్లైన్ ఇంకా చేయలేదని …
Read More »ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీర పాండ్యన్ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సంబంధిత రెవిన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ అధికారులతో కలసి ఉయ్యూరు మండలం చిన్నవోగిరాల గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ ప్రక్రియ పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి …
Read More »శాఖాధిపతులతో కౌన్సిల్ అజెండాపై నగర మేయర్ సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బుధవారం ఉదయం శాఖాదిపతులతో కౌన్సిల్ ఎజెండా పై ప్రధాన కర్యాల్లయ్యం లో తమ ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కౌన్సిల్ ఎజెండా, అదనపు ఎజెండా లో ఉన్న ప్రతి ప్రతిపాదనను శాఖధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర అభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపధనలను అధికారులందరు సహకించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడు తోడుగా …
Read More »పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి
-వ్యర్థ సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లను పెంచండి -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకుండా చూసుకోవాలని,ఏర్పాటు చేసిన ట్రాక్టర్లను పెంచి వ్యర్ధాలను సేకరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సత్యనారాయణపురం, సింగ్ నగర్, ఎక్సెల్ ప్లాంట్, బీసెంట్ రోడ్, పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »