-విచ్చేసిన సినీ నటుడు సాయికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : షిర్డీ మహానగరంలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో షిర్డీ తెలుగు సంఘం సహకారంతో జాతీయ తెలుగు భాషా సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. అవనిగడ్డ ఎమ్మెల్యే, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. హైదరాబాద్ నుండి ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, రచయిత జీవీ పూర్ణచందు విచ్చేశారు.
Read More »Daily Archives: November 30, 2024
సత్యం విలువను తెలుసుకుని నడుచుకోవాలి
-సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ -టాప్ హాట్స్ అండ్ టెయిల్ కోట్స్ పుస్తకావిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యం ఎంతో గొప్పదని దీని విలువను తెలుసుకొని నడుచుకోవాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం ఉదయం ఏయు హిందీ విభాగం సమావేశ మందిరంలో డాక్టర్ ప్రయాగ మురళి మోహనకృష్ణ రచించిన టాప్ హాట్స్ అండ్ టెయిల్ కొట్స్ అంగ్లాగ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల సంవత్సరాల క్రితమే భారతదేశానికి వచ్చిన విదేశీ …
Read More »సంపద సృష్టి ద్వారా అభివృద్ధి చేస్తూ ఆ ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తాం
-రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం -సాంకేతికతను అనుసంధానం చేసి సెల్ ఫోన్ ల ద్వారా పౌర సేవలు అందజేస్తాం -రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, గంజాయి మాఫియాలు లేకుండా చేస్తాం -పీఎం సూర్య ఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ అందిస్తాం -రాయదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇచ్చి.. అందుకు తగ్గ కార్యచరణను కూడా రూపొందిస్తాం -రాయదుర్గం ప్రాంతాన్ని ఎడారికీకరణ కాకుండా చర్యలు తీసుకుంటాం -జీడిపల్లి, బైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం.. -లబ్ధిదారులు 1, 2 నెల పెన్షన్లు …
Read More »అధికారులు అప్రమత్తంగా ఉండాలి
-ఫెయింజల్ తుపాను కారణంగా రైతులకు అందుబాటులో ఉండాలి- మత్స్యకారులు తుపాను ప్రభావం తగ్గే వరకు వేటకు వెళ్లకుండా చర్యలు- -తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అధికారులు సెలవు పెట్టవద్దు – -కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫెయింజల్ తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులందరూ రైతులకు …
Read More »అడవి బిడ్డల సుస్థిర ఆర్థికవృద్ధికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళిక
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల ఫలితంగా రూపుదాల్చనున్న ప్రాజెక్టు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల జీవనశైలి మార్చేందుకు, వారికి సుస్థిరమైన ఆర్థిక ప్రగతి చూపించే దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో అరుదైన అటవీ ఉత్పత్తుల గుర్తింపుతోపాటు కార్పొరేట్ స్థాయి మార్కెటింగ్ ద్వారా అడవిబిడ్డల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు పట్టిష్ట ప్రణాళిక రూపుదిద్దుకొంటోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది …
Read More »మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి… : మోటూరి శంకర్ రావు
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనికుల సమస్యలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని మాజీ సైన్నికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్ రావు కర్నూలు లో అన్నారు. కర్నూలు లోని టీజీవీ లలిత కళాసమితి లో మాజీ సైన్నికుల రాష్ట్ర స్థాయి సదస్సు కురుపాటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలు మాజీ సైనికుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.పురుషోత్తం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని …
Read More »అర్జీలను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కు వచ్చే అర్జీలను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రాధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి క్షేత్రాధికారులతో మీకోసం కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) అంటే చాలామంది సాధారణంగా తీసుకుంటున్నారని దీంతో చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గ్రహించాలన్నారు. …
Read More »ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు …
Read More »మచిలీపట్నాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దలందరి సహకారంతో వినూత్న ఆలోచనలతో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించి మచిలీపట్నాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామంలోనీ జువెలరీ పార్కులో 1.98 కోట్ల రూపాయల పెట్రోనెట్ ఎల్ ఎన్ జి లిమిటెడ్ న్యూఢిల్లీ వారి సిఎస్ఆర్ నిధుల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ …
Read More »పేద ప్రజల పక్షాన నిలబడి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల పక్షాన నిలబడి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, మాటమీద నిలబడే మంచి ప్రభుత్వమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం నగరంలోని 46 వ డివిజన్ నారాయణపురం శ్రీ కోదండ రామాలయం వద్ద రాష్ట్ర మంత్రి కొలు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరిలతో కలిసి పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ …
Read More »