-విచ్చేసిన సినీ నటుడు సాయికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
షిర్డీ మహానగరంలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో షిర్డీ తెలుగు సంఘం సహకారంతో జాతీయ తెలుగు భాషా సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. అవనిగడ్డ ఎమ్మెల్యే, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. హైదరాబాద్ నుండి ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, రచయిత జీవీ పూర్ణచందు విచ్చేశారు.