గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులకు నూతన గుర్తింపు కార్డ్ ల దరఖాస్తులు స్వీకరణకు డిశంబర్ 5 వ తేదీతో గడువు ముగుస్తుందని, జిఎంసి నూతనంగా ఇచ్చే కార్డ్ లే ప్రామాణికమని కనుక నగరంలోని ప్రతి వీధి వ్యాపారి నగరపాలక సంస్థ ప్రధాన, సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వీధి వ్యాపారులు పాత గుర్తింపు కార్డ్ …
Read More »Daily Archives: November 30, 2024
నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, శాస్త్రీయ పద్దతిలో వ్యర్ధాల నిర్వహణ చేయడానికి, ప్రజారోగ్య కార్మికుల సంక్షేమానికి జిఎంసి కృషి చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. శనివారం స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో గుంటూరు నగరపాలక సంస్థ ఇంటింటి చెత్త సేకరణ కోసం సిద్దం చేసిన పుష్ కాట్స్, డంపర్ బిన్లు, ఈ-ఆటోలను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, …
Read More »అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు ఏటి అగ్రహారం, శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్, కెవిపి కాలనీ, సాయి నగర్, ఏసు భక్త నగర్, చుట్ట గుంట సెంటర్, రామనామ క్షేత్రం రోడ్, సంపత్ నగర్ ఎక్స్ టెన్షన్ ప్రాంతాల్లో …
Read More »ఘనంగా కృష్ణాజిల్లా యువ ఉత్సవ్ 2024
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువ ఉత్సవ్ కార్యక్రమం నేటి యువతరానికి స్పూ ర్తిదాయకంగా ప్రతిభా పాటవాలను వెలికి తీసేలా, దేశభక్తిని పెం పొందించేందుకు ఉప యోగపడుతుందని పెనమలూరు ఎమ్మెల్యే బొడె ప్రసాద్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర , కృష్ణా మరియు వి ఆర్ ఎస్సి జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘యువ ఉత్సవ్- 2024″ కార్యక్రమం విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ టు బి యునివర్సిటీ కాలేజీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పెనమలూరు …
Read More »శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నందు కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమ నిర్వహణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణవేణి సంగీత నీరాజనం 2024 వేడుకకు పూర్వ రంగంగా, భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా సగర్వంగా డిసెంబర్ 1వ తేదీన సంగీత కచేరీ కార్యక్రమాలను నిర్వహించనున్నారనీ, ఈ సందర్భంగా సాంస్కృతిక ఘనత కలిగిన సంగీత కచేరీలను ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలలో నిర్వహించనున్నారనీ, సంగీత అభిమానులకు కచేరీల నిర్వహణ ద్వారా సుస్వర వారసత్వ, భక్తి సంబంధ అనుభూతిని అందించడానికి …
Read More »పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే అందించే దిశగా ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు
-ఆంధ్రపదేశ్ ఫైబర్ నెట్వర్క్ ఛైర్మెన్ జి.వి. రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఏపీ ఫైబర్ నెట్వర్క్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి మీడియా ప్రతినిధులతో విలేకరుల …
Read More »చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం
-వానలు వచ్చిన వరదలు వచ్చిన లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేయాల్సిందే -జోరు వానలో ఆగని పించన్ పంపిణీలు -సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు -ప్రతీ నెల 1వ తేదీ పింఛను పంపిణీ చేయాల్సి ఉంది కానీ నెలాఖరు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛను పంపిణీ చేసిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం -పాకాల పంచాయతీ గాంధీ నగర్ లో లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వంలో ఒకటవ తేదీకి రావలసిన పింఛను ఎనిమిదో తారీకు ఆరో …
Read More »డిసెంబర్ 2న జరగబోవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశం ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతి కుమారి డిసెంబర్ 2న జరగబోవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని విధులు కేటాయించబడిన అధికారులు అప్రమత్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు …
Read More »బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెంగల్ తుఫాన్ గా మారిన నేపథ్యంలో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి…
-అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు -కాజ్వేలు,వంకలలో నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దు -ఎటువంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంది -జిల్లా కలెక్టరేట్ లో మరియు మండల,డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు -జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007 -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం పెంగల్ తుఫాన్ గా మారిన …
Read More »గ్రేటర్ విజయవాడతోనే అర్బన్ ప్రాంతాల సమస్యల పరిష్కారం : ఎంపి కేశినేని శివనాథ్
-రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం -జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్ ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న వాటర్, డ్రైనేజీ సమస్యలతోపాటు ఆ ప్రాంతాల సత్వర అభివృద్దికి, సమస్యల తక్షణ పరిష్కారానికి గ్రేటర్ విజయవాడ ఒక్కటే మార్గమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. శనివారం విజయవాడ, ఇరిగేషన్ కాంపౌండ్‌లోని రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా సమీక్షా …
Read More »