విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించాలని, జి.ఒ.ఎం.ఎస్.నెం-114ను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ కోరింది. బుధవారం ధర్నాచౌక్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నిర్వహించిన నిరసన దీక్షలో రాష్ట్ర అధ్యక్షులు బి.ఎస్.ఆర్.శర్మ, జనరల్ సెక్రెటరీ బి.జె.గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని జి.ఓ.ఎం.ఎస్.నెం. 114ను విడుదల చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరు. క్రమబద్ధీకరణ అయ్యారు దురదృష్టవశాత్తు విద్యావ్యవస్థలోని కాంట్రాక్టు లెక్చరర్లు మాత్రమే …
Read More »Daily Archives: December 4, 2024
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి లో మౌలిక వసతులు కల్పించి, రోగులకు మెరుగైన సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు ఆన్ని ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ఆసుపత్రి లో వైద్య సదుపాయాల కల్పన పై డి సి హెచ్ ఎస్ ఆనంద మూర్తి సూపింటెండెంట్ల, మెడికల్ ఆఫీసర్లు తో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »విపత్తులు రాకముందే ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేస్తూ అప్రమత్తం చేయాలి.
– ఆపద మిత్ర కమిటీని జిల్లాలలో ఏర్పాటు చేయాలి. – జిల్లాలలో ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ తో చర్చించి ప్రకృతి వైపరీత్యాల పై నివేదికలు సమర్పించాలి : రాష్ట్ర హోంమంత్రి మతి వెలగపూడి అనిత. తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : బుదవారం సాయంత్రం మంగళగిరి సచివాలయం నుండి రాష్ట్ర హోంమంత్రి శ్రీ మతి వి.అనిత అన్ని జిల్లాల కల్లెక్టర్లు, ఎస్పిలతో మరియు సంబందిత అధికారులతో ముందస్తు చర్యల నిమిత్తం విపత్తుల నివారణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా …
Read More »ఏపీలో ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెవెన్యూ సదస్సులు
తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని గౌ. రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జెసి శుభం బన్సల్ తో కలిసిపాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఎస్డిసి …
Read More »ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయము
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌ. వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, విజయవాడ వారి ఆదేశాల మేరకు, ది 04-12-2024 న మధ్యాహ్నం పౌరసఫారాల సంస్థ కేంద్ర కార్యాలయ సిబ్బంది అయిదు బృందాలుగా కృష్ణ జిల్లా లోని పలు మండలాలో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించటం జరిగింది.సదరు తనిఖీలలో ముఖ్యాంశాలు ఏమనగా, మిల్లు ఆవరణ లో ఉన్న ధాన్యము వాహానములు దిగుమతి చేసుకోవటం లో జాప్యం జరుగుచున్నధనియు మరియు పలు …
Read More »యుద్ధ వీరులకు పూజించే సంప్రదాయం కారంపూడిలో ఉంది
-కులమతాలకు అతీతంగా చాపకూడు కార్యక్రమం అందరికీ ఆదర్శం -పల్నాడు వీరుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలి -పల్నాడు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి -900 ఏళ్ల పల్నాడు వీరుల చరిత్ర రాష్ట్రానికే గర్వకారణం – మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కారంపూడి, నేటి పత్రిక ప్రజావార్త : 900 సంవత్సరాలపై బడిన పల్నాడు యుద్ధ వీరుల చరిత్ర రాష్ట్రానికే గర్వ కారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో బుధవారం పల్నాటి యుద్ధ వీరుల ఆరోధనాత్సవాల్లో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో …
Read More »200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్
-అర్హులందరికీ ఉచిత విద్యుత్ పథకం అమలు -అడ్డంకులు సృష్టించేందుకే అసత్యాలు, అపోహలు ప్రచారం – విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయం: అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర …
Read More »2024-25 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్లో బిసిల సంక్షేమానికి రూ.39వేల 7 కోట్లు కేటాయింపు
– బిసి కార్పొరేషన్ ద్వారా పలు స్వయం ఉపాధి పధకాలకు రూ.1977 కోట్లు – ఆర్ధికంగా వెనుకబడిన కులాల సంక్షేమానికి రూ.10,274 కోట్లు కేటాయింపు – కాపు కార్పొరేషన్ కు రూ.4,647 కోట్లు నిధులు కేటాయింపు: – రాష్ట్ర చరిత్రలోనే ఈఏడాది బడ్జెట్లో బిసిలకు అత్యధిక నిధులు – ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపార వేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – బిసి అభ్యర్ధుల కోసం 26 జిల్లాల్లో డిఎస్సి ఉచిత కోచింగ్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »సి.పి.యస్ ఉద్యోగుల మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంపూర్ణమద్దత్తు:రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సి.పి.యస్ ఉద్యోగుల మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంపూర్ణమద్దత్తు:రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా. మానవహక్కుల దినోత్సవం డిసెంబర్ 10న విజయవాడలో నిర్వహించనున్న మహాసభకు సంపూర్ణసహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీన విజయవాడలో పాత పెన్షన్ సాధన కోసం నిర్వహించనున్న మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సి.పి.యస్ …
Read More »ఘనంగా కొనిజేటి రోసయ్య వర్ధంతి కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రివర్యులు, తమిళనాడు మాజి గవర్నర్ కొనిజేటి రోశయ్య మూడవ వర్ధంతి సందర్భంగా వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నాడు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల త్రిమూర్తి చౌక్ లోగల కొనిజేటి రోశయ్య విగ్రహం వద్ద రోశయ్య మూడవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో …
Read More »