Breaking News

Daily Archives: December 10, 2024

మూడు రాజ్యసభ ఎంపి సీట్లకు ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి తరుపువ ఆర్.కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి వద్ద రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా వారు నామినేషన్లను దాఖలు చేశారు. మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులే నామినేషన్ల దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణల గడువు …

Read More »

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తారా పేటలోని ఆయన కార్యాలయంలో జరిగిన వేడుకలలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి శుభాకాంక్షలు తెలిపి దుశ్మాలువ తో సన్మానించారు. జలీల్ ఖాన్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో టిడిపి నాయకులు కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

Read More »

విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు..

-విశాఖలోని ఓ స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. -మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.. -నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సెంట్రల్ జైలుకు తరలింపు.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నగరంలోని ఓ హాస్పిటల్ లో స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకు గాయం తగిలిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. …

Read More »

లింగ ఆధారిత హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి

-రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ప్రతి ఇంట్లోను మహిళలు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యదర్శి వి. వసంత బాల తెలిపారు. విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్ ఆడిటోరియం హాల్‌లో లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆదేశాలకు అనుగుణంగా జాతీయ మహిళా కమిషన్ (NCW) న్యూఢిల్లీ సహకారంతో రాష్ట్ర మహిళా కమిషన్‌ మధ్యాహ్నం సదస్సును నిర్వహించడం …

Read More »

త్వరలో క్రిస్మస్ కానుక అందిస్తాం

-అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తాం -గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తాం -రాష్ట్రంలో రూ. 340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తాం -రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిపేసిన కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ పూర్తి చేస్తాం -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ …

Read More »

రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ మైనారిటీ కమిషన్ మెంబర్ మిస్ సయ్యద్ షహజాది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులు మరియు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు లను రాష్ట్రంలో మైనారిటీలకు జరుగుతున్న సహాయ కార్యక్రమాలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందుతున్న పథకాల గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మైనారిటీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న హాస్టల్స్ ను , PMJVK …

Read More »

యువ ప్ర‌తిభా కృష్ణా త‌రంగం

– విద్యార్థుల ఆనందోత్సాహాల న‌డుమ ఘ‌నంగా ప్రారంభ‌మైన కృష్ణా త‌రంగ్‌-2024 – యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు ఇవ్వాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆకాంక్ష – సుస్థిర ఉపాధి అవ‌కాశాల‌కు వీలుక‌ల్పించేలా నైపుణ్యాభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టి – ప్రారంభోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రివ‌ర్యులు కొల్లు ర‌వీంద్ర‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువ‌తీయువ‌కుల ఆనందోత్సాహాల త‌రంగాల మ‌ధ్య కృష్ణా విశ్వ‌విద్యాల‌య కృష్ణా త‌రంగ్ – 2024 అంత‌ర క‌ళాశాల‌ల యువ‌జ‌నోత్స‌వం మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌, కొత్త‌పేట‌లోని కాక‌ర‌ప‌ర్తి భావ‌నారాయ‌ణ క‌ళాశాల (కేబీఎన్‌)లో ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నెల 12వ …

Read More »

సాంకేతిక అభివృద్ధికి నేటి నూతన ఆవిష్కరణలే దోహదం..

-యువతలో ఆలోచన శక్తిని పెంచేందుకు పాలిటెక్‌ ఫెస్ట్‌.. -యం ఎల్‌ సి పి. అశోక్‌ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి యువతలో ఆలోచన శక్తి ద్వారా రూపొందించిన ఆవిష్కరణలో భవిష్యత్‌లో సాంకేతిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని యం ఎల్‌ సి పి. అశోక్‌ బాబు అన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తున్న రీజనల్‌ పాలిటెక్‌ ఫెస్ట్‌-2024ను మంగళవారం శాసన మండలి సభ్యులు పి. అశోక్‌ బాబు సందర్శించి ఆవిష్కరణలను రూపొందించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు …

Read More »

ఈనెల13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చే స్వర్ణాంద్ర @ 2047కి శ్రీకారం..

-ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా స్వర్ణాంద్ర @ 2047 ప్రారంభ కార్యక్రమం -కార్యక్రమానికి సుమారు 25 వేల మంది ప్రజలు హాజరు -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మిశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చే స్వర్ణాంద్ర @ 2047 కి శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు సుమారు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని ఇందుకు సంబంధించిన జిల్లా …

Read More »

ప్రాణశక్తి పెంపుతో ఆరోగ్యం ఆనందం మరియు ఆయుషు

-డాక్టర్ మా కాల సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ దేహంలోని ప్రాణశక్తి కేంద్రాలను చైతన్య పరచడంతో మనిషికి ఆరోగ్యం ,ఆనందం, ఆయుషు పెంచవచ్చునని యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. గుంటూరు నల్లపాడు ఎం.బి.టి.ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో జరిగిన ఆరోగ్య అవగాహన సదస్సులో పాల్గొని చికిత్స మరియు శిక్షణ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. మనలో 500 జతల ప్రాణశక్తి కేంద్రాలు మరియు ఆరు క్షేత్రాలు ఉన్నాయని అవి ఎక్కడ ఉన్నది ఎందుకు …

Read More »