-కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయి ధర కథనాలపై మంత్రి అచ్చెన్నాయుడు చర్యలు -రైతుల నుంచి మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోళ్లు -కిలో 8/- చొప్పున కొనుగోలు చేసి అదే ధరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో విక్రయాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయికి ధర పడిపోయిందనే కథనాలపై మంత్రి అచ్చెన్నాయుడు చర్యలు చేపట్టారు. లాభ నష్టాలు లేకుండా కిలో టమాటా రూ.8/- కి కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో కొనుగోలు …
Read More »Daily Archives: December 13, 2024
జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు : 593
-గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి శుక్రవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన …
Read More »జిల్లాలో ఈనెల 14 వ తేదీన జరిగే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ ను పారదర్శకంగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 14 వ తేదీన జరిగే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, నోడల్ ఆఫీసర్లు, తాసిల్దారు లు, ఇరిగేషన్ అధికారులతో సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 14 వ తేదీన జరిగే సాగు నీటి సంఘాల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి …
Read More »రేణిగుంట మండలం లోని వెదుళ్లు చెరువు గ్రామంను పరిశీలించిన జిల్లా కలెక్టర్
-అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మల్లెమడుగు రిజర్వాయర్ నుండి రాళ్ల కాలువ ఆనుకొని ఉన్న వెదుళ్లు చెరువు ఎస్ టి కాలనీ ముంపునకు గురి కాకుండా 4 సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి పనులు జరగనందు వలన అక్కడ గ్రామాలను పరిశీలించి ఇకపై భవిష్యత్తులో ఎలాంటి వరదలకు ముంపుకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువు అభివృద్ధి పనులకు కోసం నిధులు మంజూరు …
Read More »‘యువ ఉత్సవ్ ‘ యువత ప్రతిభకు చక్కని వేదిక
-దేశభక్తి పెంపునకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం -జిల్లా యువత జాతీయ స్థాయిలో రాణించాలి -యువతరానికి TTD బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ ఉద్బోధ -ఉత్సాహంగా… ఉల్లాసంగా “యువ ఉత్సవ్” -నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమాలపై ప్రశంసలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : యువ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉండడంతోపాటు వారిలోని ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు, దేశభక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని జిల్లా యువజన అధికారి టీటీడీ బోర్డు గౌరవ సభ్యులు జి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. …
Read More »స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ మరియు ప్లేస్మెంట్స్ పై అవగాహన కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ మరియు ప్లేస్మెంట్స్ పై మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ ఎస్ఎస్ఎస్డిసి, ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్లో హెల్త్ కేర్ సెక్టార్ నందు వివిధ దేశాల్లో ఉన్న నర్సింగ్ ఉద్యోగాల కొరకై రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకశాల పై, అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష పై ఆరు …
Read More »తిరుపతిలో వర్క్‌ప్లేస్ సేఫ్టీ మరియు కెమికల్ సేఫ్టీపై శిక్షణా కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : CII ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో వర్క్‌ప్లేస్ సేఫ్టీ మరియు కెమికల్ సేఫ్టీపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆంధ్రప్రదేశ్ వర్క్‌ప్లేస్ మరియు కెమికల్ సేఫ్టీపై ఈరోజు తిరుపతిలో మానస సరోవర్ హోటల్ లో రెండవ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రభావవంతమైన సెషన్ సమగ్ర భద్రతా ప్రోటోకాల్‌ల అవగాహన మరియు అమలును మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన కార్యాలయ వాతావరణాన్ని ప్రోత్సహించడంలో CII ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను ఈ శిక్షణా కార్యక్రమం నొక్కి …
Read More »జిల్లాలో (బేటీ బఛావ్ భేటీ పడావో) బాలికలను కాపాడుదాం.. బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన కల్పించాలి
-కిశోరి వికాసం పై గ్రామ/మండల స్థాయి లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి : జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శుభం బన్సల్ -ఆడపిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి వారి హక్కులను కూడా కల్పించాలి : శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో (బేటీ బఛావ్ భేటీ పడావో) బాలికలను కాపాడుదాం.. బాలికలను చదివిద్దాం అనే నినాదంను ప్రజల్లో అవగాహన కల్పించి, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా.. సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టాలని …
Read More »స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చారిత్రక ఘట్టం : ఎంపి కేశినేని శివనాథ్
-సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ -విజన్ డాక్యుమెంట్ పుస్తకం పై సంతకం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యం. పది సూత్రాలు – ఒక విజన్ తో రూపొందిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చారిత్రత్మకమైన ఘట్టమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన స్వర్ణాంధ్ర @ …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ కి వినతి పత్రం అందజేసిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌతిండియా అధ్యక్షుడు
-గన్నవరం విమానాశ్రయానికి ఎన్‌టీఆర్-రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టాలని విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ విమానాశ్రయానికి ఎన్‌టీఆర్-రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టాలని ఎడిటర్స్ గిల్డ్ సౌతిండియా అధ్యక్షుడు జి.దీక్షా ప్రసాద్ విజయవాడ విమానాశ్రయం ఎయిర్ పోర్ట్ అడ్వజరీ కమిటీ వైస్ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎడిటర్స్ గిల్డ్ సౌతిండియా (ఈ.జి.ఎస్) అధ్యక్షుడు జి.దీక్షా ప్రసాద్ నేతృత్వంలో ఈజిఎస్ సభ్యులు శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ …
Read More »