విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (RARI) నందు 2026 సెప్టెంబర్ 30న త్రైమాసిక రాజభాషా హిందీ కార్యశాల విజయవంతంగా నిర్వహించబడినట్లు సంస్ధ పరిశోధన అధికారి, డా. యు ఆర్ శేఖర్ నంబూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ పరిశోధన అధికారి, డా. యు ఆర్ శేఖర్ నంబూరి గారు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో రాజభాష హిందీని అధికారిక విధుల్లో మరింత విస్తృతంగా వినియోగించాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే సంస్థలో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్న వివిధ …
Read More »Daily Archives: October 1, 2026
సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి. శ్రీనివాసరావు గారికి ‘ఇండియన్ హ్యూమానిటేరియన్ అవార్డు’
-ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా ప్రగతికి గుర్తింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం సమగ్ర శిక్ష ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, సమాన విద్యా అవకాశాల కల్పన, వారి సాధికారతకు చేసిన కృషికి గుర్తింపుగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు ఐఏఎస్‌కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ‘ఇండియన్ హ్యూమానిటేరియన్ అవార్డు’ను ప్రదానం చేసింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ శ్రీ తులసీరామ్ ఈ అవార్డును …
Read More »ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి…
-ప్రజలకు తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, సీతమ్మవారి పాదాలు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పాత ప్రభుత్వ ఆసుపత్రి, అజిత్‌సింగ్ నగర్, డాబాకోట్లు, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తదితర ప్రాంతాలను సందర్శించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి …
Read More »అగ్ని ప్రమాద సమయంలో అప్రమత్తతే ప్రాణ రక్షణకు కీలకం
-విద్యార్థులకు అవగాహన కల్పించిన వీఎంసీ ఫైర్ సిబ్బంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ ఫార్మాసిటికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై వీఎంసీ ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎఫ్ఓ సిహెచ్. రత్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాద సమయంలో విద్యార్థులు ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి, సురక్షితంగా బయటకు ఎలా …
Read More »బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ఆసుపత్రులకు అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌పేటలోని మెడికల్ అసోసియేషన్ హాల్‌లో నగరంలోని ఆసుపత్రుల యాజమాన్యాలకు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై సేఫ్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని 200కు పైగా ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్ మాట్లాడుతూ ఆసుపత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేర్వేరుగా సేకరించి, నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం పసుపు, ఎరుపు, …
Read More »నార్కోటిక్ డ్రగ్స్ నిల్వ భవన నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకునే డ్రగ్స్ ను భద్రంగా నిల్వ చేసేందుకు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక భాగంలో నూతనంగా నిర్మిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, నిర్మాణ పనులు, భద్రతా ప్రమాణాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని …
Read More »
Prajavartha Online Telugu News