Breaking News

DEECET- 2025 పరీక్షా ఫలితాల యందు అర్హత సాధించిన అభ్యర్ధులకు 3rd counseling

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
DEECET- 2025 పరీక్షా ఫలితాల యందు అర్హత సాధించిన అభ్యర్ధులకు ది.20.08.2025 నుండి 3rd counseling కు web based options సమర్పించుటకు అవకాశమును కల్పించినట్లుగా, ది.21.08.2025 న seat allotments, ది.25.08.2025 నుండి ది.31.08.2025 వరకు Govt. DIET కాలేజీల యందు certifications verification మరియు ది. 01.09.2025 నుండి కాలేజీల యందు తరగతులు ప్రారంభమగునని చైర్మన్ DEECET-2025 & డైరెక్టర్ పాఠశాల విద్య, అమరావతి వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *