Breaking News

శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్న తుడా చైర్మన్, బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి…

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి తనకు ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. వాహనం ముందు అశ్వ, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణల నడుమ స్వామివారి వాహనసేవ అత్యంత వేడుకగా జరిగింది. ఈ వాహన సేవలో తుడా చైర్మన్, టీటీడి బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *