విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ను ఆలయ ఈవో ఆహ్వానించారు. స్థానిక బ్రాహ్మణ వీధి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కార్యాలయంకు శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో మరియు ఇతర అధికారులు,వేద పండితులు విచ్చేసి స్వామి వారి ప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి ఆహ్వానించారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …