విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
JPL బుధవారం జరిగిన మ్యాచ్ spca తిరుపతి వర్సెస్ RRC గుంటూరు మధ్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RRC గుంటూరు జట్టు 230/8 రన్స్ చేసింది RRC జటు బ్యాట్స్మెన్ (p. కౌశిక్ 62రన్స్ 43 బాల్స్)(p. మణిదీప్ 53 రన్స్ 107బాల్స్ Spca బోలర్స్ గిరీష్ 10/39/3 వికెట్ తీశాడు k ఆనంద్ జ్యోషీ 64 రన్స్ 60బాల్స్ బౌలింగ్ లో రెండు వికెట్లు తీశాడుRRC గుంటూరు జట్టు 63 రన్స్ తేడాతో విజయం సాధించింది , మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైనRRC ప్లేయర్ p. కౌషీక్ కి నాగసూరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీనీ అందజేశారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …