Breaking News

విద్యుత్తు వినియోగదార పరిష్కారవేదిక

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతినెల మూడో శనివారం తెనాలి చెంచుపేటలోని విద్యుత్తు కార్యాలయం లో (APCPDCL Operation) )లో వినియేగదారుల సమస్యల పరిష్కారంలో భాగంగా నేడు 19-3-22 శనివారం సాయంత్రం 4 గం॥లకు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యుత్ వినియేగదారులు విద్యుత్తు సరఫరాలో తమ సమస్యలు వివరించి పరిష్కారం పొందాలని APCPDCL EE . J. హరిబాబు నేడొక ప్రకటనలో తెలిపారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *