అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి 80 సంవత్సరాలు వచ్చాయి. ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు… మైసూర్ స్వామివారి ఆశ్రమానికి వెళ్లి వారిని ప్రత్యక్షంగా కలిసి తిరునక్షత్ర శుభాకాంక్షలు తెలిపారు. సచ్చిదానంద స్వామివారు… వారి మృదు మధురమైన మాటలతో, సామాన్య ప్రజాను ఆనందింప చేస్తారు. సంగీతంతో అవసరమైన వారికి ఆరోగ్యాన్ని-ఆనందాన్ని పంచుతారు. ఎంతో మందికి వారి పాటలు తాత్వికమైన ఆనందాన్ని కలుగజేస్తాయి.
Tags amaravathi
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …