అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనములతో విజయ కీలాద్రి దివ్యక్షేత్రంలో శ్రావణమాస మహోత్సవాలు ఈ నెల 29 నుండి వచ్చేనెల 27 వరకు జరుగుతాయి. దానిలో భాగంగా విజయ కీలాద్రి దివ్యక్షేత్రంలో శుక్రవారం శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా విజయాద్రి వల్లీ కీ నవకలశ స్నపనం, (“సకల సంపదలు,దరిద్ర్య నివారణ”, “ఆయురారోగ్య అభివృద్ధి”) కొరకు శ్రీ శ్రీసూక్తం తో హోమ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …