తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో మంగళవారం పాఠశాలలకు కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అవసరమైతే తప్ప తుఫాన్ ప్రభావం నేపథ్యంలో బయటకు వెళ్ళరాదని అప్రమత్తంగా ఉండాలని, అలాగే మంగళవారం పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందని, ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Tags tirupathi
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …