అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి డిజిపి ద్వారకాతిరుమల రావు తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో బిజెపి ప్రతినిధి బృందం భేటీ అయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్గాలు మద్య జరిగిన సంఘటన లు భవిష్యత్తులో ఆయా వర్గాల మధ్య వైషమ్యాలు చెలరేగకుండా శాంతి కమిటీ లు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. డిజిపి ని కలసిన వారి లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి నేత పాటి బండ్ల రామ కృష్ణ తదితరులు ఉన్నారు.
Tags amaravathi
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …