Breaking News

Tag Archives: AMARAVARTHI

పిల్లల ఆరోగ్యంపై స్వచ్ఛ భారత్ మిషన్ ప్రభావంపై కనుగొన్న సారాంశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవలి అధ్యయనం ప్రకారం, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ మిషన్ (SBM), పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యానికి సంబంధించిన భారతదేశ విధానంలో టెక్టోనిక్ మార్పును గుర్తించింది. ఈ మిషన్ మోదీ పరిపాలన యొక్క అతిపెద్ద విజయాలలో ఒకటిగా గుర్తుండిపోతుంది. దీని సుదూర ప్రభావాలలో ఆరోగ్య సూచికలలో తరాల మెరుగుదలలు, ముఖ్యంగా శిశు మరియు శిశు మరణాలను తగ్గించడంలో మరియు మహిళలు & బాలికల భద్రత ఉన్నాయి. 35 భారతీయ రాష్ట్రాలు మరియు 640 జిల్లాలను …

Read More »

వీవర్ శాల వద్ద చేనేత కార్మికుల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ

-క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు -ఒక్కోక్క కుటుంబానికి 15 కేజీల బియ్యం, వారానికి సరిపడ సరుకులు పంపిణీ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి పట్టణంలోని వీవర్ శాల వద్ద క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల కుటుంబాలకు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు, టీడీపీ నాయకులతో కలిసి …

Read More »

వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల కోసం విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ విరాళాన్ని ప్రకటించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నేతృత్వంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒకరోజు జీతాన్ని విరాళం గా ఇచ్చారు. ఈ మొత్తం రూ. 10,61,81,614 లను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… వరద …

Read More »

ఏలేరు వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలి

-ఎప్పటికప్పుడు ప్రవాహానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి -నిత్యావసరాలను అందుబాటులో ఉంచండి -ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఏలేరు రిజర్వేయర్ కు పై నుంచి వస్తున్న వరదపై జిల్లా పాలనా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహం నిశితంగా పరిశీలిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం …

Read More »

ప్రణాళికలు అమలు…ఆందోళన వద్దు

-వరద బాధితులకు మంత్రి సవిత భరోసా అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత భరోస ఇచ్చారు. సోమవారం విజయవాడ నగరం 54, 55, 56 డివిజన్లలో పర్యటించారు. ముందుగా 54 డివిజన్ లో ని పంజా సెంటర్ మహబూబ్ సుభానీ స్ట్రీట్, గుల్లాం అబ్బాస్ స్ట్రీట్, వించిపేటలో నిత్యావసర సరుకుల కిట్లను …

Read More »

సీఎం చంద్రబాబు పిలుపుతో పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్న దాతలు

-ధర్మవరం కళాజ్యోతి వారి దాతృత్వం పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ వారిచే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు ఒక లక్ష ఒక వెయ్యి నూటపదహారు రూపాయలను డిడి ద్వారా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. స్థానిక కలెక్టర్ లోని మీకోసం సమావేశం మందిరంలో పీజీ ఆర్ ఎస్ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాజ్యోతి …

Read More »

28 నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక 14,20,079 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక మంగళవారం ఉదయానికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,20,079 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2,775 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 339 మంది దరఖాస్తు చేసుకోగా, వారితో పాటు పెండింగ్ లో ఉన్న 163 దరఖాస్తుదారులకు …

Read More »

వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

-మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బాధితులకు భరోసానిచ్చారు. సోమవారం సుమారు మూడు గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు అయిన జక్కంపూడి కాలనీ, చిట్టి నగర్, సితారా సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిలు …

Read More »

ఎపికి పొంచి ఉన్న వాయుగుండం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని …

Read More »

విపత్తును ఎదుర్కోవటంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు

-మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ప్రశంస -ముంపు గ్రామాల్లో రూ 5 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తాం -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -దక్షిణ చిరువోలులంక వరద బాధితులకు టీడీపీ ఎన్నారై బొబ్బా గోవర్ధన్ సహాయంతో మధ్యాహ్న భోజనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తును ఎదుర్కోవటంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు. శనివారం అవనిగడ్డ మండలం రామచంద్రాపురం పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాసం పొందుతున్న దక్షిణ చిరువోలులంక వరద బాధితులను మాజీ ఎంపీ నారాయణ, అవనిగడ్డ …

Read More »