-క్రమం తప్పకుండా ప్రతి రోజూ నివేదికలు పంపేందుకు సిద్దంకండి* -సి-విజిల్ పిర్యాదులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరిస్తున్నందుకు డిఇఓ లకు అభినందనలు -పోలింగ్ పక్రియ,కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ద్వారా గరిష్ట స్థాయిలో కవర్అయ్యేలా చర్యలు తీసుకోండి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18 న నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు అందరూ సిద్దం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ …
Read More »Tag Archives: AMARAVARTHI
సలహాదారులకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కమిషన్కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచారం/రంగంలోకి ప్రవేశిస్తున్నారని మరియు ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని …
Read More »రాష్ట్ర/జిల్లా స్థాయిలో MCMC కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రచురించకూడదు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు రాష్ట్ర/జిల్లా స్థాయిలో MCMC కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్వర్వులు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు …
Read More »ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం మొదటి నెల వ్యవధిలో MCC అమలుపై భారత ఎన్నికల సంఘం స్థితి
-ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు విషయంలో అన్ని పార్టీలు/అభ్యర్థులు సమాన ప్రాతిపదికన పరిగణించబడ్డాయి -కమిషన్ చట్ట-న్యాయ ప్రక్రియలో తలదూర్చదు, అదే విధంగా చట్టాన్ని జవదాటదు -రానున్న రోజుల్లో నిఘా మరింత కఠినతరం చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం -క్షేత్ర స్థాయిలో నిజాయితీ కలిగిన అధికారుల వల్లే ఎన్నికల నియమావళి సక్రమంగా అమలై అభ్యర్థులకు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కాపాడబడుతున్నది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఒక రకంగా చెప్పాలి అంటే కమిషన్ ఏ విధంగానూ …
Read More »తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకులు ద్వారా మంచినీటిని సరఫరా చేయండి.
-అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపండి -ట్యాంకులు ద్వారా నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలకు స్క్రీనింగ్ కమిటీలో ఆమోదం ఇస్తాం -ఉపాధి హామీ పథకంలో వాటర్ కన్జర్వేషన్ పనులను వెంటనే మొదలు పెట్టండి -రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోండి -సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యుఎస్,మున్సిపల్ మంచినీటి …
Read More »ఎస్.హెచ్.జి.లను ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించ కూడదు
-పిఆర్&ఆర్డి, ఎమ్ఏ&యుడి శాఖల అధికారులను కోరిన సిఇఓ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల షెడ్యూలు ప్రకటించనప్పటి నుండి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విదంగా ఎటు వంటి కార్యక్రమాలను నిర్వహించ కూడదంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబందిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ది, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖల ఆద్వర్యంలో పనిచేసే సంబందిత …
Read More »ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎం తో లింక్ చేసేందుకు రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎం తో లింక్ చేసేందుకు రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ayushman bharat digital mission-ABDM) రాష్ట్ర నోడల్ అధికారి బీవీ రావు అన్నారు. ఎబిడిఎం, ఎన్ఐసి బృందాల సమన్వయంతో ఈనెల 15, 16 తేదీలలో హాయ్ లాండ్ థీమ్ పార్క్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డైరెక్టర్ ఆఫ్ సెకండరీ సర్వీసెస్ (డిఎస్ హెచ్) కింద పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, …
Read More »కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వితంతు వివాహాలతో మహిళాభ్యుదయానికై కృషిచేసిన మహనీయుడు “కందుకూరి వీరేశలింగం పంతులు” జయంతి సందర్భంగా రాజమండ్రిలోని వంకాయల వారి వీధిలో వారి జన్మించిన వారి స్వగృహమును రాజమండ్రి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురందరేశ్వరి సందర్శించి వీరేశలింగం విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం మొట్టమొదట జరిపించిన వితంతు వివాహ వేదిక నమూనా వద్ద పురంధరేశ్వరి తమ కుటుంబ సమేతంగా ఫోటో తీసుకున్నారు. వీరేశలింగం గృహాన్ని ప్రభుత్వం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న …
Read More »నేటి నుండి “ పాలిసెట్-2024 “ హాల్ టికెట్స్ డౌన్ లోడ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్దేశించిన “ పాలిసెట్-2024 “ ప్రవేశ పరీక్ష సంబంధించిన హాల్ టికెట్స్ ను బుధవారం ఉదయం పది గంటల నుండి https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఏప్రిల్ 27 వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్-2024 నిర్వహించనున్నామని, ప్రవేశ పరిక్షకు హాజరు అయ్యే విద్యార్ధులందరూ ఈ హాల్ టికెట్ తప్పని సరిగా పరీక్ష కేంద్రం నకు …
Read More »ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తనకంటే దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణం వెళ్లాలని వాసుదేవరెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఆయనకు ఎలాంటి ఎన్నికల విధుల్నీ అప్పగించొద్దని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నియామకం కోసం ముగ్గురు ఐఎఎస్ …
Read More »