Breaking News

Tag Archives: AMARAVARTHI

కూటమి ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకమూ ఆగిపోదు

-యువతకు నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము -వాలంటీర్లకు అండగా నిలబడతాం -కోనసీమలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల తలరాతలు మార్చేందుకే బీసీ డిక్లరేషన్ తెచ్చామని, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ. 30 వేలు చొప్పున ఐదేళ్లలో రూ. లక్షా 50 వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ప్రజాగళం సభలో …

Read More »

ఇంగ్లీష్ బాషా నైపుణ్య శిక్షణల గురించి చర్చలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ సంస్థ రాష్ట్రములోని ఉత్సాహిక యువతీయువకులకు ఇంగ్లీష్ బాషా నైపుణ్యాలను అవసరమైన భాషాపరమైన నైపుణ్యాలను అందించే నైపుణ్య శిక్షణల గురించి ప్రఖ్యాత UK-ఆధారిత సంస్థలతో చర్చలు. ఈ సమావేశంలో, ప్రిన్సిపల్ సెక్రటరీ స్కిల్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్, GoAP, శ్రీ. సురేష్ కుమార్ IAS, MD & CEO – APPSDC రాజ బాబు IASతో పాటు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ Mr. గారెత్ విన్ ఓవెన్‌తో కలిసి వివిధ …

Read More »

రూ.100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్ జప్తు

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల …

Read More »

వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ

-మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోదించాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోదించాలని, వెబ్ క్యాస్టింగ్, జీపిఎస్ ద్వారా మద్యం సరఫరాను నియంత్రించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు …

Read More »

పుంగనూరులో రాజకీయ మార్పులు!

-బీసీ యువజన పార్టీకి భారీగా వలసలు -వందలాదిగా చేరిన యువత.. -ఆర్సివై నాయకత్వానికి, బీసీవై సిద్ధాంతాలపై హర్షం! పుంగనూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో పాటు రాజధాని ప్రాంతం మంగళగిరి నుండి కూడా పోటీ చేస్తున్నారు. చాలా కాలంగా …

Read More »

ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం

-జగన్ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగాయి -రాజకీయ లబ్ధి కోసం వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది -ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం కింద రూ.లక్ష ఆర్దిక సాయం -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -నిడదవోలులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు నిడదవోలు,  నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనార్టీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూ.గో జిల్లా నిడదవోలులో గురువారం రంజాన్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మత పెద్దల …

Read More »

పెట్రోల్ బంకుల ద్వారా ఓటు హక్కుపై అవగాహన

-చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరిన సిఇఓ ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా నున్న పెట్రోలు బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తమ ఛాంబరులో హెపిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ చమురు పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సమావేశమై ఓటర్ల అవగాహనా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రమబద్దమైన ఓటర్ల …

Read More »

కాలువల ద్వారా నీటి సరఫరాను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించండి

-కాలువ శివారు ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరేలా పర్యవేక్షించండి -అక్రమంగా నీటిని తరలించకుండా కాలువల వెంబడి సిబ్బందితో నిఘా పెట్టండి -తాగునీటి సమస్యలపై జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ల ద్వారా మానిటర్ చేయాలి -అన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపండి -నీటి సరఫరా పర్యవేక్షణకు నియమించిన సిబ్బందికి 10 రోజుల వరకూ సెలవులివద్దు -అన్ని ఆవాసాల్లోను ఉపాధి హామీ పనులు చేపట్టండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తాగునీటి అవసరాలకై …

Read More »

పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా కొనసాగనున్న “వాటర్ బెల్”

-రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా “వాటర్‌ బెల్” -విద్యార్థుల్లో డీ హైడ్రేషన్ నివారణకు రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ -ఏప్రిల్ 23వ తేదీ వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచన -మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును పెంపొందించేందుకు వీలుగా విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచేలా పోస్టర్‌ లు -ప్రతి మూత్రశాల మరియు టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు -ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ …

Read More »

ఓటర్ల అవగాహనా పోస్టర్లను ఆవిష్కరించిన సిఇఓ మీనా

-10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా నున్న దాదాపు 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా సోమవారం శ్రీకారం చుట్టారు. పోస్టల్ శాఖ ముద్రించిన పలు రకాల ఓటర్ల అవగాహనా పోస్టర్లను అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, అసిస్టెంట్ పోస్టుమాస్టర్ జనరల్ కందుల సుధీర్ బాబుతో కలసి ఆయన తమ ఛాంబరులో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా …

Read More »