అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీతానగరం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమం నందు జరుగుతున్నటువంటి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి 67వ తిరు నక్షత్ర వేడుకలలో భాగంగా మూడవ రోజు ఉదయం చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి, విద్యార్థులకు శ్రీ చిన్న జీయర్ స్వామి వారు శ్రీ రామ పాదుకులను అందించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థుల చేత శ్రీరామ పాదుకా పూజ ను శ్రీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిపించారు.
Read More »Tag Archives: AMARAVARTHI
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటేనే కాంతి-వెలుగు చీకటిపై వెలుగు చెడుపై మంచి అజ్ఞానంపై జ్ఞానం దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ అని ముఖ్యమంత్రి అన్నారు. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని …
Read More »రేపటి నుంచి తిరునక్షత్ర మహోత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పద్మభూషణ్ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తిరునక్షత్ర (పుట్టినరోజు) మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుండి 16 వరకు సీతానగరంలోని జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వేద విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి తిరునక్షత్ర సందర్భంగా 12న సీతానగరంలో ఉదయం 11:00 గంటలకు తీర్థగోష్టి, నగర సంకీర్తన, సాయంత్రం స్వామివారి అనుగ్రహ సంభాషణ, 13న ఘనాపాటీలకు …
Read More »ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు
-రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై.. వేముల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు,అధికారులతో ఇడుపులపాయలో సమీక్షా సమావేశం ఇడుపులపాయ, నేటి పత్రిక ప్రజావార్త : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం.. అలుపెరగకుండా శ్రమిస్తున్న వేముల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకారం అందిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా.. శుక్రవారం ఉదయం ఆర్కే వ్యాలీ పోలీస్ …
Read More »అభివృద్ధి పరుగులో పులివెందుల పట్టణం..!
-రూ. 64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు -రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.39.54 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు -రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంఖుస్థాపన పులివెందుల, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయం.. అని సగర్వంగా తెలుపుకుంటున్నానని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండు …
Read More »శ్రీ స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ పాఠశాలకు భూమి పూజ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
-పులివెందులలో 12 ఎకరాల్లో రూ 60 కోట్లతో 59 వ బ్రాంచ్ -తొలి విడతలో రూ 26 కోట్లు ఖర్చు -2025 విద్యా సం. నుంచి అడ్మిషన్లు ప్రారంభం పులివెందుల, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన శ్రీ స్వామినారాయణ అంతర్జాతీయ గురుకుల విద్యాపీఠానికి ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. స్థానిక పులివెందుల పట్టణంలోని ఏపీ కార్లు వద్ద ఎదురుగా ఉన్న 12 ఎకరాల్లో రూ 60 కోట్ల వ్యయంతో శ్రీ స్వామి …
Read More »ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ …
Read More »వచ్చేనెల 15 నుండి రాష్ట్రంలో సమగ్ర కులగణన
-బి.సి.ల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారి అభ్యున్నతికే ఈ కులగణన -బి.సి.ల చిరకాల కోర్కెను తీర్చేందుకు అధిక ప్రాధాన్యత నిస్తున్న ముఖ్యమంత్రి -రాష్ట్రంలో కులగణన చేస్తామని ఏప్రిల్ 11 న ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు కార్యరూపం -సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారులతో ఇప్పటికే అధ్యయన కమిటీ ఏర్పాటు -బి.సి. నాయకులు, కుల పెద్దల నుండి సూచనలు,సలహాలు సేకరించేందుకు ప్రాంతాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు -ఈ కులగణనలో కీలక పాత్ర పోషించనున్న గ్రామ,వార్డు సచివాలయాలు, వాలంటీర్లు -అత్యల్ప కాలవ్యవధిలోనే ఈ కులగణన ప్రక్రియను పూర్తి చేసేందుకు …
Read More »ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం
-రాష్ట్ర వ్యాప్తంగా 46,433 ఆక్వా కనెక్షన్ లకు విద్యుత్ సబ్సిడీ -వచ్చే నెలలో అదనంగా మరో 4230 కనెక్షన్ లకు విద్యుత్ సబ్సిడీ – 100 కౌంట్ రొయ్యలకు కేజీ రూ.240 ధర ఖరారు – సాధికారిత కమిటీ ఏర్పాటు తరువాత 6 సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ ధరల తగ్గింపు – స్థానిక మార్కెట్ లో ప్రతినెలా 1000 మెట్రిక్ టన్నుల విక్రయాలు – దీనిని మరింత పెంచేందుకు చర్యలు -ఆక్వా సాధికారిత కమిటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర …
Read More »పేదల కడుపు నిండగా…ఆడపడుచులకు అండగా… ‘ఆహా’ క్యాంటీన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఉపాధి కల్పించడం తోపాటు పట్టణ పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు ‘ఆహా’ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా చేపడుతోంది. క్యాంటీన్ల ఏర్పాటుకు స్వయం సహా యక సంఘాల్లోని మహిళలకు రూ. 13వేలు రుణం అందిస్తోంది. ఈ మొత్తంతో ప్రత్యేకంగా రూపొందిం చిన కియోసు అందిస్తారు. పట్టణాల్లో జన సమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాలైన బస్టాం డ్లు, …
Read More »