Breaking News

Tag Archives: AMARAVARTHI

శ్రీకాళహస్తికి మరో భారీ పెట్టుబడి…

-రూ.1000 కోట్లతో ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ విస్తరణ ప్రణాళిక -22 ఏళ్లుగా డక్టయిల్ ఐరన్ ప్రెషర్ పైప్స్ తయారీ రంగంలో ఉన్న ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ -సీఎంతో సమావేశమమైన ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ఎండి ఉమంగ్ కేజ్రీవాల్, సీఓఓ సురేష్ ఖండేల్వాల్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తిలోని ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ఎండి ఉమంగ్ కేజ్రీవాల్, సీఓఓ సురేష్ ఖండేల్వాల్ క్యాంప్ కార్యాలయంలో సీఎం  వైయస్.జగన్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకర వాతావరణం నెలకొందని వారు తెలిపారు. 22 …

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు.

Read More »

కర్ణాటక మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందిచటమే ధ్యేయంగా విభిన్న కార్యక్రామాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. బెంగుళూరులోని కర్ణాటక మీడియా అకాడమీని ఆయన సందర్శించారు. ఈ సంధర్బంగా సి.రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ మరియు కర్ణాటక మీడియా అకాడమీ పరస్పరం సహకరించుకొనేందుకు గల అవకాశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నిర్వహిస్తున్న వెబ్ సైట్, సోషల్ మీడియా, జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులతో పాటు జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న పలు అవగాహాన కార్యక్రమాలను …

Read More »

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని బుధ‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా షేక్‌ రషీద్‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్, ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును సీఎం చేతుల …

Read More »

ఇ.హెచ్.ఎస్. అమల్లో సమస్యల పరిష్కారానికి భేటీ అయిన స్టీరింగ్ కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమల్లో సమస్యల పరిష్కారానికై స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాకులో జరిగింది. స్టీరింగ్ కమిటీలోని సభ్యులైన పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమై ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఎపి జెఎసి, ఎపి జెఎసి అమరావతి ఐక్యవేదిక, ఎపి …

Read More »

అత్తింటి నుంచి జీవనభృతి అందజేత…

– ‘మహిళా కమిషన్’ ను ఆశ్రయించిన కోడలికి న్యాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భర్త చనిపోయిన తర్వాత ఆమె పోషణాభారం బాధ్యతను అత్తామామ తీసుకోవాల్సిందేనని ‘ఏపీ మహిళా కమిషన్’ మరోమారు తేల్చి చెప్పింది. పోషణకు సంబంధించి అత్తింటి వేధింపుల నేపథ్యంలో మహిళా కమిషన్ ను ఆశ్రయించిన కోడలికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. వివరాల్లోకొస్తే… చిత్తూరు జిల్లా కలకట మండలం కె.బాటవారిపల్లెకు చెందిన రెడ్డి జాహ్నవికి 2020లో వివాహం కాగా, భర్త కిందటేడాది కోవిడ్ తో చనిపోయాడు. అప్పట్నుంచి ఆమెకు అత్తింటి నుంచి …

Read More »

ఆర్‌ అండ్‌ బీ, పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సీఎం జ‌గ‌న్ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పలు కీలక అంశాలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు తదితర అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం అధికారులకు కొన్ని సూచనలు చేసిన సీఎం జగన్​. కీలక నిర్ణయాలు కొన్నింటి అమలుకు …

Read More »

నేడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 14వ తేది సోమవారం ఉదయం 10‌‌:30 గం.లకు ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగే ఈకార్యక్రమంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్,జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ,జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు,జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి,జస్టిస్ రవి చీమలపాటి,జస్టిస్ వడ్డిబోయన సుజాత లచే …

Read More »

తెలుగు సినిమా ప్రముఖులతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా ప్రముఖులతో తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించాం. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ కూడా నాతో పంచుకున్నారు. ఇంకా …

Read More »

ఉప రాష్ట్రపతి మనుమరాలి వివాహ వేడుకకు హాజరైన గవర్నర్…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్  ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు మనుమరాలి వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయం చెంతన ఈ వేడుక జరగగా, వధూవరులు సుష్మ, కిషన్ లను గవర్నర్ ఆశీర్వదించారు. సుష్మ స్వర్ణ భారత్ ట్రస్ట్ ట్రస్టీ దీపా వెంకట్ కుమార్తె కాగా కరోనా నేపథ్యంలో ఎటువంటి హడావిడికి తావు లేకుండా ముఖ్యుల సమక్షంలో వివాహ వేడుకను నిర్వహించారు. తరువాత శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ , హైదరాబాద్ …

Read More »