అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత విలువైన దో అందరికీ తెలిసిన విషయమే. అదే తమకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది మోసగాళ్ళు అమాయకులను సాధారణ వ్యక్తి మొదలుకొని అత్యంత గొప్ప స్థాయి లో ఉన్న వ్యక్తిని సైతం వదలకుండా బురిడీకొట్టిస్తూ అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు లాటరీ మెయిల్స్, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు, సెల్ ఫోన్ల లావాదేవీలపై కన్ను, భద్రతా పరమైన నేరాలపై గోప్యత, OTP మోసాలు, కోవిడ్ టీకా సంబంధిత మోసాలు, ఆధర్ …
Read More »Tag Archives: AMARAVARTHI
కనుమ పండుగ శుభాకాంక్షలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశు సంపదను దేశం సంపదలో భాగమనే మాటకు నిదర్శనంగా, ప్రతి జీవి పట్ల ఆదరాన్ని చూపించాలనే సందేశాన్నిచ్చే ఈ పండుగ భారతీయ విలువల పరిరక్షణ, పరివ్యాప్తి దిశగా యువతను ముందుకు నడపాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్విట్టర్లో భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.
Read More »నిన్నటి వరకు ఆ పండు పనికిరాదు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడు కాసులు కురిపిస్తోంది…
-వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్ధిదారుల వినూత్న ఆలోచన -రైతుకు ఎకరాకు రూ.3 వేలు అదనపు ఆదాయం -రూ.18 లక్షలతో కుటీర పరిశ్రమ ఏర్పాటు -మూడున్నర నెలల్లో రూ.3.68లక్షల ఆదాయం -ఇప్పటిదాకా ఈ పండు వృధాగా చెత్తబుట్టల్లోకి.. ∙ ఇప్పుడు సోడా, జ్యూస్ తయారీకి శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్నా మొన్నటి వరకు ఆ పండు ఎందుకూ పనికిరానిది. గింజకున్న విలువ పండుకు లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలతో దానికీ మంచిరోజులొచ్చాయి. ఇప్పుడా రైతులకు అదనపు ఆదాయం …
Read More »కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు, ఎంత శోధించినా కారణాలు అంతుచిక్కవు. అలాంటివి మనదేశంలో చాలానే కనిపిస్తాయి. తమిళనాడు కుంభకోణంలోని తిరునరైయూరు క్షేత్రంలో ఉన్న నాచ్చియార్ కోవెలనే తీసుకుందాం… ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారూ కొలువైనప్పటికీ ఇది శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి ఆలయంగానే ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడికొచ్చే భక్తులకు వరాలు ఆయనే అనుగ్రహిస్తాడట. అంతేగాక, ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు మారిపోతుంటుంది. స్వామివారు అంతః ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు …
Read More »దగ్గుబాటి ఇంట గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన..సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు.
Read More »ఓం నమః శివాయ నమః
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉజ్జయినిలో సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ.
Read More »ఓం అరుణాచలేశ్వరాయ నమః
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అరుణాచలంలో సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ మరియు ఊరేగింపు కార్యక్రమం.
Read More »సంక్రాంతి శుభాకాంక్షలు… : పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ పండుగలన్నీ ప్రకృతి-పర్యావరణం ఆధారిత సంబరాలే! ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసుకుని రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి పండుగ. ప్రకృతిపరంగా చూస్తే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే తరుణంలో వచ్చే ఈ పండుగను మకర సంక్రాంతిగా జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సౌభాగ్యవంతంగా విలసిల్లాలి. ఈ సంక్రాంతి తెలుగువారందరికీ మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారతీయులందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల …
Read More »అందరికీ భోగి శుభాకాంక్షలు… : ప్రధాని నరేంద్ర మోదీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందిoపజేయుగాక… అందరికీ మంచి ఆరోగ్యం శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Read More »ముఖ్యమంత్రి క్యాంప్ కార్యలయం గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలు…
-సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, సతీమణి భారతి -గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు… -రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలి… ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయం ప్రక్కన ఉన్న గోశాల వద్ద శుక్రవారంసంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి భారతితో కలిసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సంక్రాంతి సంబరాలను …
Read More »