Breaking News

Tag Archives: AMARAVARTHI

జాతీయ మీడియా అవార్డులు-2021 కు ఎంట్రీలు ఆహ్వానం…

-ప్రింట్, టి.వి.,రేడియో, ఇంటర్నెట్/సోషల్ మీడియా కేటగిరీల్లో పురస్కారాలు -నవంబరు 30వ తేదీ లోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాలి -2022 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డులు ప్రధానం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగంపై ఓటర్లలో చైతన్యం మరియు అవగాహన కల్పించేందుకు 2012 నుండి కృషిచేసిన ఉత్తమ ప్రచార మాధ్యమాలకు జాతీయ మీడియా అవార్డులను ప్రధానం చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య …

Read More »

ఏఐటీటీ ఆల్‌ ఇండియా టాప్‌ ర్యాంక్‌ హోల్డర్స్‌కు సీఎం జగన్‌ అభినందనలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏఐటీటీ 2020 (సీటీఎస్‌)లో ఆల్‌ ఇండియా టాప్‌ ర్యాంక్స్‌ సాధించిన ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్ధులను తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.  ఒక్కోక్క విద్యార్ధికి రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం, ఏపీఐఐసీలో వారి చదువుకు అనుగుణంగా ఉద్యోగం ఇస్తున్నట్లు సీఎం జ‌గ‌న్ ప్రకటించారు. డి.మణికంఠ, మెకానిక్‌ డీజిల్‌ ట్రేడ్‌లో ఆల్‌ ఇండియా సెకండ్‌ ర్యాంక్‌, మొండి సతీష్, ఎలక్ట్రీషియన్, ఆల్‌ ఇండియా ఐదో ర్యాంక్‌, ఎన్‌.కుమారి, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, …

Read More »

ఓటర్లు నిర్బయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలి…

-బద్వేల్ ఉప ఎన్నిక పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బద్వేల్ ఉప ఎన్నికలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్దంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బద్వేల్ ఉప ఎన్నిక పటిష్టంగా నిర్వహించేందుకు చేసిన …

Read More »

నవంబరు 7వతేదీ నుండి పాపికొండలకు పర్యాటక బోటు విహారం ప్రారంభం…

-పర్యాటరంగం ప్రోత్సా హంతోపాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత -కమాండ్ కంట్రోల్ కేంద్రాల్లో త్వరితగతిన సిబ్బంది సహా సౌకర్యాలు కల్పించాలి -బోటు ఆపరేటర్లతో ప్రత్యేక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేయండి -బోటుప్రయాణానికి రవాణా,భోజన వసతితో సహా టిక్కెట్ ధర 1250రూ.లు -బోటు ఆపరేటర్లు ప్రభుత్వ నిబంధనలను ఖచ్ఛితంగా పాటించాలి -రాబోయే రోజుల్లో పోలవరంప్రాజెక్టు ప్రాంతాన్నిపర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దుతాం -రాష్ట్ర పర్యాటక,సాంస్కృతికశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నదిలో నవంబరు 7వతేదీ నుండి పర్యాటక బోటు విహార …

Read More »

27 న అసెంబ్లీ హాల్లో బి.సి.సంక్షేమ కమిటీ సమావేశం

-రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సమావేశం అమరావతిలోని సచివాలయం అసెంబ్లీ హాల్ లో ఈ నెల 27 బుధవారం ఉదయం 11.00 గంటల నుండి జరుగనున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. వెనుబడిన తరగతుల సంక్షేమానికై ప్రభుత్వం అమలు చేస్తున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాలసీని సమీక్షించేందుకు ఈ కమిటీ ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖపట్నం …

Read More »

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభకు పవన్ కల్యాణ్

-31వ తేదీన స్టీల్ ప్లాంట్ దగ్గర సభ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు 31వ తేదీన  పవన్ కల్యాణ్  విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. 31వ తేదీ మధ్యాహ్నం 2గం.కు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని …

Read More »

విశాఖ నగరాన్నిఎంటర్టైన్మెంట్ సిటీగా అభివృద్ధిపై సిఎస్ డా.సమీర్ శర్మ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నగరాన్ని పర్యాటకపరంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్న నేపధ్యంలో విశాఖను ఎంటర్టైన్మెంట్ సిటీగా అభివృద్ధి చేసే అంశంపై సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు.ఇప్పటికే విశాఖపట్నం నగరం పర్యాటక పరంగా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధిస్తుండగా దానిని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.దానిలో భాగంగా ముఖ్యంగా విశాఖనగరంలో బీచ్ కారిడార్ అభివృద్ధి,భీమిలి నుండి భోగాపురం వరకూ బీచ్ కారిడార్ …

Read More »

శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించండి…

-సగటు మనిషి అభివృద్ధి… తద్వారా రాష్ట్రాభివృద్ధే జనసేన లక్ష్యం… -జిల్లాల్లో పర్యటనలు చేపట్టి పార్టీ సమీక్షలు నిర్వహిస్తా… -జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజానీకం కష్టాలను, వారి నిత్య జీవనంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా ఉండాలని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికి …

Read More »

అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న… : యం. రాజబాబు

ధవళేశ్వరం.నేటి పత్రిక ప్రజావార్త : అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అన్న నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని తమకు తోచిన రీతిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని యం. రాజబాబు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారంనాడు ధవళేశ్వరం బైపాస్ రోడ్డులో గల శ్రీ శ్రీదేవి పోలేరమ్మ ఆలయం వద్ద సుమారు 1500 మందికి అన్నదానం కార్యక్రమంను ఆలయ ధర్మకర్త శ్రీమతి యం పార్వతమ్మ కుమారుడు యం రాజుబాబు నిర్వహించారు. రాజుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా జులై నెలలో నిర్వహించే పోలేరమ్మ జాతరతో పాటుగా …

Read More »

ప్రజారవాణా వ్యవస్థలో మెరుగైన సౌకర్యాలు అందించుటతో పాటు అభివృద్ధి పథంలో నడిపిస్తాం…

-రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), -వైస్ ఛైర్మన్ యంసి. విజయానంద రెడ్డి అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి పరిచి లాభాల బాటలో నడిపించేలా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఏపియస్ఆర్ టి సి వైస్ ఛైర్మన్ గా సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సికె కన్వెన్షన్ సెంటరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యంసి. విజయానంద రెడ్డి వైస్ ఛైర్మన్ గా ప్రమాణ …

Read More »