అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు విదర్భ మీదుగా ఉత్తర కోస్తా తమిళనాడు మరియు తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల …
Read More »Tag Archives: AMARAVARTHI
రైతు బిడ్డ ఎమ్మెల్యే ఆర్కే …
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంత ఎదిగినా మరవని వృత్తి వ్యవసాయ పనులలో నిమగ్నమైన ఎమ్మెల్యే ఆర్కే సమాజంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా తాను చేస్తున్న వృత్తి మరవకుండా మంగళగిరి గిరి ఎమ్మెల్యే ఆర్కే శుక్రవారం తన పంట పొలంలో వ్యవసాయం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరో పది రోజుల్లో నాట్లు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నారు . పొలానికి అవసరమైన బలాన్ని సహజసిద్ధంగా ఏర్పాటు చేసేందుకు జీలుగ వేశారు . ప్రస్తుతం 14 ఎకరాల్లో జీలుగ పంటను దమ్ము చేసే …
Read More »ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 24, 25వ తేదీల్లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు నిర్వహిస్తున్నట్టు నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎండి ఎన్ బంగారరాజు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో రాష్ట్ర స్థాయి నైపుణ్యపోటీలకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. రెండు రోజులపాటు జరిగే పోటీలను కేఎల్ యూనివర్సిటీతోపాటు …
Read More »ఈనెల 20న మొహర్రం సెలవు : సిఎస్ ఆదిత్యానాధ్ దాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొహర్రం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 1341 ద్వారా ఆదేశాలు జారీ చేశారు.వాస్తవానికి ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 19వతేది గురువారం మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినమైన్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆసెలవు దినాన్ని ఈనెల 20వతేది శుక్రవారానికి మార్పు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొహర్రం సెలవు దినాన్ని 19వతేదీ గురువారానికి బదులుగా …
Read More »జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యాచరణ, కార్యకర్తలకు భరోసాగా నిలిచే అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు పోతిన మహేష్, చిల్లపల్లి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, జిలానీ, డా. పాకనాటి గౌతం, …
Read More »జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
-జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆదివారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. వజ్రోత్సవ వేళ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా రెపరెపలాడుతుంటే దేశభక్తి ఉప్పొంగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ …
Read More »చిట్టచివరి వ్యక్తివరకూ సంక్షేమ పధకాలు అందాలి అదే ప్రభుత్వ లక్ష్యం : సతీష్ చంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి పేదవానికి ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆదిశగా అన్నిచర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సచివాలయం మొదటి భవనం వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించిన పిదప జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సాధనకు జాతిపిత మహాత్మా గాంధీ,బిఆర్ అంబేద్కర్,సర్దార్ …
Read More »రాష్ట్ర హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎకె గోస్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం నేలపాడులో గల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ముఖ్య అతిధిగా పాల్గొని పొలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం జరిగిన సభలో చీఫ్ జస్టిస్ గోస్వామి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య పోరాటంలో అశువులు బాసిన ప్రతి ఒక్కరికీ ఘణంగా నివాళులర్పించాల్సిన తరుణమిదని పేర్కొన్నారు.గత ఏడాదిన్నర …
Read More »పేదరిక నిర్మూలతోనే గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారం : స్వీకర్ తమ్మినేని సీతారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని పేదరిక నిర్మూలన అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని రాష్ట్ర శాసన సభ స్వీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అమరావతి అసెంబ్లీ భవనంపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని అప్పుడే దానికి సార్దకత చేకూరుతుందని పేర్కొన్నారు.ముఖ్యంగా సమాజంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు తొలగి అందిరికీ …
Read More »లెజిస్లేటివ్ కౌన్సిల్ పై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రోటెం చైర్మన్ బాలుసుబ్రహ్మణ్యం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం లెజిస్లేటివ్ కౌన్సిల్ పై ప్రోటెం చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు,తదితరులు పాల్గొన్నారు.
Read More »