-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల ఫలితంగా రూపుదాల్చనున్న ప్రాజెక్టు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల జీవనశైలి మార్చేందుకు, వారికి సుస్థిరమైన ఆర్థిక ప్రగతి చూపించే దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో అరుదైన అటవీ ఉత్పత్తుల గుర్తింపుతోపాటు కార్పొరేట్ స్థాయి మార్కెటింగ్ ద్వారా అడవిబిడ్డల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు పట్టిష్ట ప్రణాళిక రూపుదిద్దుకొంటోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది …
Read More »Tag Archives: amaravathi
మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి… : మోటూరి శంకర్ రావు
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనికుల సమస్యలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని మాజీ సైన్నికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్ రావు కర్నూలు లో అన్నారు. కర్నూలు లోని టీజీవీ లలిత కళాసమితి లో మాజీ సైన్నికుల రాష్ట్ర స్థాయి సదస్సు కురుపాటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలు మాజీ సైనికుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.పురుషోత్తం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని …
Read More »నేడు (డిసెంబర్ 1) ‘ప్రపంచ ఎయిడ్స్ దినం
-రాష్ట్రవ్యాప్తంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు -హెచ్ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ -బాధితుల్లో అత్యధికులు మహిళలే -హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు పింఛను, ఉచితంగా మందులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబర్ 1న ‘ప్రపంచ ఎయిడ్స్ దినం’గా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త నినాదంతో హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం “హక్కుల మార్గాన్ని అనుసరించడం – నా ఆరోగ్యం, నా హక్కు” నేపథ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో …
Read More »2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 10 – వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుండి 19 వరకు – వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 4 – రథసప్తమి ఫిబ్రవరి 12 – రామకృష్ణ తీర్థ ముక్కోటి మార్చి 9 – 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు మార్చి 14 – కుమారధార తీర్థ ముక్కోటి మార్చి 30 – శ్రీవారి ఉగాది ఆస్థానం ఏప్రిల్ 10 – 12 శ్రీవారి వసంతోత్సవాలు జూన్ 9 – 11 – శ్రీవారి …
Read More »మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు జెకె గ్రూప్ సుముఖత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మక జెకె గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సుముకత వ్యక్తం చేశారు. గతంలో కర్ణాటక, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని జెకె గ్రూప్ బావించినప్పటికీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముకత వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో జెకె గ్రూప్ ప్రతినిధులు మంత్రి …
Read More »రెవెన్యూ సేవలు సులభతరం కావాలి… ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి
-దృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు -రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్ -ఆన్లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపైన కఠిన చర్యలు -రెవెన్యూ శాఖ సమూల ప్రక్షాళన….తప్పు చేసే అధికారులకూ శిక్ష -రీసర్వేతో తెలెత్తిన 2.29 లక్షల సమస్యల సత్వర పరిష్కారం…. సమస్యలకు తావు లేకుండా రీ సర్వే చేపట్టాలి -ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ లపై విచారణ -రెవెన్యూ శాఖపై సమీక్షలో …
Read More »రాజధానిలో భారీ స్థాయిలో ESI హాస్పిటల్, మెడికల్ కాలేజీ
-గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు రాని సంస్థలు -డిసెంబర్ చివరికి సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి -జనవరి మొదటి వారం నుంచి రాజధాని నిర్మాణ పనులు -మీడియా సమావేశంలో మంత్రి నారాయణ… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రాలేదన్నారు మంత్రి నారాయణ….2019 కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా…వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాలు ఏర్పాటు ప్రారంభించాయన్నారు…భూములు కేటాయించిన ఇతర సంస్థల నుంచి రాతపూర్వకంగా …
Read More »ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు విశాఖ డైరీ అవినీతి, అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక హౌస్ కమిటీని నియమించారు. నవంబర్ 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగు పడినట్లు స్పీకర్ తెలిపారు. కమిటీ చైర్మన్: జ్యోతుల నెహ్రూ, కమిటీ సభ్యులు: బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పళ్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్.వి.ఎస్.కే.కె. రంగా రావు, దాట్ల సుబ్బరాజు లను నియమించారు. కమిటీ సమగ్ర విచారణ జరిపి, …
Read More »పోలవరం ప్రాజెక్టును 45.72 మీ.ఎత్తుకు నిర్మించి తీరుతాం దీనిలో రాజీపడబోం
-41.15 మీ.ఎత్తుకే నీరు నింపుతామని గత ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదన పంపింది -దానిపై ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు పిపిఏ ఇచ్చిన సమాధానం వైసిపికి చెంపపెట్టు -నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా గోదావరి మిగులు జలాలను ఉత్తరాంధ్ర,రాయల సీమకు అందింస్తాం -రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి నీటిని నిల్వ చేయడం జరుగుతుందని ఈవిషయంలో ఎంతమాత్రం రాజీపడబోమని రాష్ట్ర జల వనరుల శాఖమాత్యులు డా.నిమ్మల రామానాయుడు స్పష్టం …
Read More »శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామివార్లను దర్శించుకున్న రామ్ నాథ్ కోవింద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రసిద్ధ,శైవ క్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, పంచారామాలలో ఒకటైన పల్నాడు జిల్లాలోని అమరావతి అమరేశ్వర ఆలయంలో వేంచేసియున్న శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామివార్లను కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ముందుగా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన స్థానిక వేద పండితులు.భారత మాజీ రాష్ట్రపతి, అమరావతి రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు, నిర్వహించిన పోలీస్ ఉన్నత అధికారులు.ఈ కార్యక్రమంలో ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి, పల్నాడు జిల్లా కలెక్టర్ …
Read More »