Breaking News

Tag Archives: amaravathi

పర్యాటకాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

-అఖండ గోదావరి, గండికోట అభివృద్ధికి సాస్కి ద్వారా రూ. 113.75 కోట్ల కేంద్రం నిధులు విడుదల -వివరాలు వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ -పర్యాటకాంధ్రప్రదేశ్ కు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకాంధ్రప్రదేశ్ కు బాటలు వేస్తూ అఖండ గోదావరి, గండికోట …

Read More »

పోల‌వ‌రం వ‌ర్క్ ప్రోగ్రెస్ పై వెబ్సైట్

-ప్రాజెక్టులు పూర్తి చేయ‌డానికి ఉన్న ఆర్దిక ఇబ్బందుల‌పై దృష్టి -డిసెంబ‌ర్ మొద‌టి వారంలో సిఎం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌ -స‌చివాలయంలో ఇరిగేష‌న్ అధికారుల‌తో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు స‌మీక్ష‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌కు సంబందించి ఏరోజు ఎంత ప‌ని జ‌రిగింది,అని ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు తెలుసుకునేందుకు వీలుగా వెబ్సైట్ రూపొందించి,ప‌నుల వివ‌రాలు ఆ వెబ్ సైట్ లో న‌మోదుచేయాల‌ని మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సూచించారు. డిసెంబ‌ర్ మొద‌టి వారంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ను సంద‌ర్శించి డ‌యా ఫ్రం వాల్,ఈసిఆర్ఎఫ్ డ్యాం …

Read More »

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా

-బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని… వారిని క్రిటికల్ కేర్‌ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మరో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా …

Read More »

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలు

-ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్ గా ఉంటుంది -కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని కోరిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి తెలియచేశారు. దేశ రాజధాని …

Read More »

కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు

-ట్రాన్స్పోర్ట్, గోనె సంచులు, కూలీలు కొరత లేకుండా చర్యలు -తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు -రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -గుంటూరు బాపట్ల జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, గుండె మెడ, దుగ్గిరాల మండలం గోడవర్రు, తెనాలి నియోజకవర్గం వల్లభాపురం మున్నంగి, వేమూరి నియోజకవర్గం కొల్లూరు, ఈపూరు, కాప్రా, …

Read More »

విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం సైనిక హిల్స్ హైట్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం, అధ్యక్షులు మోటూరి శంకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోటూరిశంకర్రావు మాట్లాడుతూ, ఎంతో కాలం నుంచి మాజీ సైనికుల స్థలం సబ్ డివిజన్ జరగకపోవడం విచారకరం. అధికారులు మాజీ సైనిక సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, దేశం కోసం పోరాటం చేసిన సైనికుల సంక్షేమాన్ని …

Read More »

అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం

-2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు -యువతలో నిత్యం నైపుణ్యం పెంచే కార్యక్రమం -స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ -నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఆధారపడి …

Read More »

ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష

-కాలరాయాలని చూస్తే ఓటుతో గుణపాఠం -అంబేద్కర్ ఆశాయాలు నెరవేరుద్దాం – సమానత్వం సాధిద్దాం -వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి తెలుగువారిదే అగ్రపథం -ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం – రాజ్యాంగాన్ని పూజిస్తాం -మా ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో స్వేచ్ఛాస్వాతం్రత్యం -రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, నవంబరు 26 : ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష అని, మన రాజ్యాంగం ఎంతో ధృడమైనదని.. దానికి ఎవరూ ఏమి చేయలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అరాచకశక్తులు అధికారంలోకి వచ్చి …

Read More »

2021 తర్వాత ఆగిపోయిన నిధులను పునరుద్ధరించండి

-మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది -కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రతన్ సింగ్ కి విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ వ్యవస్థను సమ్మిళతం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు 2021 నుంచి కొన్ని కారణాలరీత్యా అందలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంగీతం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేలా డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహణ

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న “కృష్ణవేణి సంగీత నీరాజన” కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,కేంద్ర పర్యాటక శాఖ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంగీతం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేలా డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ లో కృష్ణవేణి సంగీత నీరాజనం …

Read More »