Breaking News

Tag Archives: amaravathi

హజ్ యాత్ర -2025 ఏర్పాట్లపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమీక్ష

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్ర-2025కు వెళ్లే యాత్రికులకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమీక్ష చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ పెషీ కార్యాలయంలో సమీక్ష జరిగింది. మదనపల్లె శాసనసభ్యుడు షాజహాన్ పాషా, గుంటూరు శాసనసభ్యుడు నజీర్ అహ్మద్ తోపాటు మైనార్టీ సంక్షేమ శాఖ వివిధ విభాగాల అధిపతులతో హజ్ యాత్ర ఏర్పాట్లకు సంబంధించి మంత్రి ఫరూక్ చర్చించారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి …

Read More »

పెన్షన్ దారులకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-రెండు నెలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయిన మూడో నెలలో ఒకేసారి మొత్తం చెల్లింపు -పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణించిన క్రమంలో భార్యకు మరుసటి నెలలో వితంతు పెన్షన్ మంజూరు -అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 21 నవంబర్ 2024:రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుందని, రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని …

Read More »

గంజాయిని కూకటివేళ్లతో పెకిలిస్తాం : హోంమంత్రి అనిత

-చంద్రగిరి యువగళం యాత్రలో గంజాయి ప్రభావం ప్రత్యక్షంగా చూశా -గంజాయి,బ్లేడ్ బ్యాచ్ లపై పీడీ యాక్ట్ కేసులు, ఆస్తులు జప్తు -వైసీపీ పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి -25 వేల కిలోల గంజాయి స్వాధీనం, 916 మందిపై కేసులు -గంజాయి నిర్మూలనకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు -దా’రుణ’ యాప్ బాధితుల్లో చదువుకున్న వారే అధికం -శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా …

Read More »

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు

-అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం -లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల తరలింపు ఉండదు…కర్నూలులోనే ఉంటాయి -యువగళం హామీ మేరకు మిషన్ రాయలసీమను సాకారం చేస్తాం -రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వం చీమంత కృషి కూడా చేయలేదు -మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారు -రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం -శాసన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం -హైకోర్ట్ బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు …

Read More »

మంత్రి సవితకు సీపీఐ రామకృష్ణ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందించారు. ఈ మేరకు గురువారం అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నాలుగో బ్లాక్ లో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు అభినందనలు తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయమని, బీసీల పట్ల …

Read More »

సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేయడంపై వెనుకబడిన తరగతుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆయా సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నాలుగో బ్లాక్ లో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను దుశ్శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న …

Read More »

సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యుల ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కలిసి రాష్ట్ర సంచార జాతుల అభివృద్ధి మండలి సభ్యులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంచార జాతుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు రచించారన్నారు. కేంద్ర …

Read More »

చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి

-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిని చర్చలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమన్నారు. రాయలసీమ ప్రజల తరఫున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. …

Read More »

త్వరలో నూతన టెక్స్ టైల్స్ పాలసీ

-అసెంబ్లీలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత -రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటు -ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలో టెక్స్ టైల్స్ పార్కులు -చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు నిర్మాణం -చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలోనే నూతన టెక్స్ టైల్ప్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల …

Read More »

సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు

-జేఏసీ నాయకులతో కుదిరిన ఒప్పందం – సమ్మె విరమణ -తద్వారా 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి -ఆహారం,పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -కూలి రేటు పెంపుపై హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు -పౌరసరఫరాల ముఠా కార్మికులకు భవిష్యత్తులో మరింత మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీనిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు రూ. 3 పెంచడం ద్వారా 252 ఎమ్ …

Read More »