Breaking News

Tag Archives: amaravathi

వన్యప్రాణులను సంరక్షిస్తూనే అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించాలి

-రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణి కారిడార్లు, అభయారణ్యాల్లోని వన్య ప్రాణుల జీవనానికి ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలని, వాటి సంరక్షణకు తగిన వాతావరణం కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా ఆ కారిడార్లు పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు వెళ్ళేందుకు సహకరించాలన్నారు. బుధవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞాపన పత్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి విజ్ఞాపన పత్రం అందచేశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో మూడేళ్ళ సర్వీస్ ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు అయిదేళ్లు …

Read More »

ఆర్టీజీఎస్ సీఈఓ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కె. దినేష్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ఈసీఓగా ఐఏఎస్ అధికారి కె. దినేష్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. బుధ‌వారం స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టి ఆర్టీజీఎస్ ప‌నితీరును స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా సేవ‌లు అందించ‌డంలో ఆర్టీజీఎస్ సిబ్బంది ప‌నిచేయాల‌ని తెలిపారు. సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుంటూ ప‌రిష్కార వేదిక‌కు అందిన ఫిర్యాదుల‌ను స‌త్వ‌రం ప‌రిష్కార‌మ‌య్యేలా చూడాల‌ని సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి ప్ర‌భుత్వం ఆశిస్తున్న స్థాయిలో అత్యుత్త‌మ సేవ‌లు అందించాల‌ని …

Read More »

మహిళా ప్రాజెక్టుపై సర్ క్రిస్టోఫర్ ఆంథోనీ తో చర్చించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి, కొండపల్లి శ్రీనివాస్ బ్రిటీష్ బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్, సంఘసేవకులు, యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ సర్ క్రిస్టోఫర్ ఆంథోనీతో న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనువైన పరిస్థితుల గురించి వివరించారు. రాష్ట్రంలో కర్భన ఉద్గారాల నియంత్రణలో భాగంగా నిరుపేద మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టుకు సాయం చేసేవిధంగా …

Read More »

పారదర్శక పాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి -రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం విట్టాపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ను నిర్వహించిన మంత్రి సవితమ్మ. విట్టాపల్లి గ్రామములో సీసీ రోడ్ ,మరియు డ్రైనేజీ నిర్మాణానికి 57 లక్షల రూపాయల నిధులతో భూమిపూజ నిర్వహించిన మంత్రి సవితమ్మ. ఇంటింటికి వెళ్లి కూటమి …

Read More »

రూ. 170.15 లక్షలు విలువైన అభివృద్ధి పనులకు శంఖుస్ధాపన చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి..

-రూ. 23.40 కోట్లతో బొమ్ములూరు వరకు కృష్ణాజిల్లాలో గల రహదారి వెడల్పు పటిష్టపరచిన రహదారిని ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడు మండలంలోని సీతారాంపురం, పల్లెర్లమూడి, మీర్జాపురం గ్రామాల్లో రూ. 170.15 లక్షలతో నిర్మించనున్న పలు సిసి రోడ్ల పనులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి బుధవారం శంఖుస్థాపనలు చేశారు. అనంతరం రూ. …

Read More »

మౌలిక సదుపాయాల సదస్సు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కీలక సదస్సుతో మౌలిక వసతుల రంగంలో వృద్ధి, నూతన పెట్టుబడుల అన్వేషణకు, పెట్టుబడుల్లో భాగస్వామ్యానికి మంచి అవకాశం లభించినట్లైందని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు & మౌలిక వసతుల శాఖ మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి అన్నారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల సదస్సులో మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ …

Read More »

రైతులను వ్యాపారవేత్తలుగా మారుస్తాం

-ఔత్సాహిక గ్రామీణ యువతకు అవగాహన కల్పించి అమలు  -ప్రతి నియోజకవర్గంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం  -రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు యూనిట్లు  -గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ  -ఎన్డీయే ప్రభుత్వంలో సమర్థవంతంగా వినియోగిస్తాం  -రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గ్రామీణ ఔత్సాహిక యువతను, రైతులను వ్యాపారవేత్తులగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో పని చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు …

Read More »

న్యూయార్కులో వివిధ సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ

-రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల అంశాలపై విస్తృత చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలోని న్యూ యార్కులో పలుదేశాలకు చెందిన వాణిజ్య, ఎన్జీవో సంస్థలకు (యుకె, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ మొదలైనవి) చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్ , ములగో ఫౌండేషన్స్ సి.ఇ.ఓ. కెవిన్ స్టర్, మరియు బియాండ్ నెట్ జీరో …

Read More »

వచ్చే నెల మొదటి వారంలో విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అదాలత్

-బుడమేరు వరదల్లో దెబ్బతిన్న మోటారు వాహనాల బీమా క్లైమ్ల పరిష్కారానికి చక్కని వేదిక -రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎమ్.బబిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల మొదటి వారంలో సంభవించిన బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయము అయిన కారణంగా దెబ్బదితిన్న పలు మోటారు వాహనాల భీమా క్లైమ్ల సత్వర పరిష్కారానికై వచ్చే నెల 1 నుండి 7 వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను నిర్వహించనున్నామని, వరధ బాదితులు అందరూ …

Read More »