-“For a Samruddh Bharat, we need a Swasthya Bharat and for a Swasthya Bharat, we need Swasthya Nagrik” -Need to reinforce messaging on COVID- Vaccination Campaign Har Ghar Dastak 2.O to encourage vaccine uptake: Dr Mansukh Mandaviya -India is at a key inflexion point of not just ‘Heal in India’ through its vibrant medical tourism, but also ‘Heal by India’: …
Read More »Tag Archives: delhi
ఆఫ్రికాతో సంబంధాలు భారత్ కు ప్రధానమైనవి: ఉపరాష్ట్రపతి
-గబాన్ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్ కు అండగా నిలిచినందుకు గబాన్ కు ధన్యవాదములు లిబ్రెవిల్లే, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మూడు దేశాల పర్యటనలో భాగంగా గబాన్ రిపబ్లిక్ రాజధాని లిబ్రేవిల్లే చేరుకున్న ఆయనకు గబాన్ ప్రధానమంత్రి రోజ్ క్రిస్టైన్ ఒసుకా రాపొండా, ఆ దేశ విదేశాంగ మంత్రి మైకెల్ మౌసా అడామోలు స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ఆ దేశ …
Read More »మే 29వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’…
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 2022వ సంవత్సరం మే 29 న జరిగే ‘మన్ కీ బాత్’ కోసం ఆలోచనల ను పంచుకోవలసింది గా అందరికిఆహ్వానం పలికిన ప్రధాన మంత్రి నాడు పోస్టు చేయడమైనది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం మే 29వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి గాను దేశ ప్రజలు అందరూ వారి వారి ఆలోచనల ను వెల్లడి చేయవలసిందంటూ ఆహ్వానం పలికారు. ప్రధాన మంత్రి ఒక …
Read More »అంకుర సంస్థల సంస్కృతిని విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలి, విద్యార్థుల్లో ఆ స్ఫూర్తిని పెంచాలి – ఉపరాష్ట్రపతి
-ఉన్నతమైన ప్రమాణాల కోసం కృషి చేయాలని సూచన -ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు పునరుజ్జీవాన్ని అందించేందుకు మేధో సంపత్తి హక్కుల క్రింద అమలు చేయగల పేటెంట్లపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలి -మరింత పటిష్టమైన విధానాల రూపకల్పన కోసం విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం కలిసి పని చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపు -చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయ 69వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి -పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ లను అందజేసిన ఉపరాష్ట్రపతి చండీగఢ్, నేటి పత్రిక ప్రజావార్త : అంకుర సంస్థల (స్టార్టప్) సంస్కృతిని ప్రోత్సహించటంతో పాటు, విద్యార్థులు …
Read More »ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కలిసిన ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి, ఇతర సీనియర్ అధికారులు ఇవాళ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని న్యూఢిల్లీలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి ఏయిమ్స్ సాధిస్తున్న ప్రగతిని ఉపరాష్ట్రపతికి వివరించారు. వివిధ విభాగాల పురోగతిని ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.
Read More »షరతులకు లోబడితేనే రూసా నిధులు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్ష అభియాన్ (రూసా) అని విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రూసా నిధులకు రాష్ట్రాల వాటాను సకాలంలో జమ చేయడం అంతకు ముందు విడుదల చేసిన నిధులలో 75 శాతం నిధులు ఖర్చు చేయడం వంటి కొన్ని షరతులకు లోబడి …
Read More »విశాఖ లాజిస్టిక్ పార్క్ ప్రతిపాదనల్లో పురోగతి
-రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు ప్రతిపాదన పురోగతిలో ఉన్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలిపారు. వైస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ భారత్‌మాల పరియోజనలో భాగంగా దేశంలో 35 ప్రాంతాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. అలా ఎంపిక చేసిన 35 ప్రాంతాల్లో విశాఖపట్నం …
Read More »ఉక్రైన్ నుండి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థినీ విద్యార్థులు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్రైన్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ రోజు ప్రత్యేక విమానాలలో 28 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు మరియు ఇతరేతర సహాయసహకారాలు అందించారు. విద్యార్థులు తమ స్వస్థలాలు చేరుకునేలా ఏ.పీ భవన్ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు వచ్చిన వారి పేర్లు 1. …
Read More »ఉక్రైన్ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఏ.పీ భవన్ సహాయ సహకారం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్రైన్ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ భవన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి పూర్తి సహాయసహకారాలు అందిస్తారని లేఖ రూపంలో ఈ రోజు తేదీ 23.2.2022 నాడు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డాక్టర్. సుబ్రహ్మణ్యం జయశంకర్ కి లేఖ వ్రాసారు. ఆంధ్రప్రదేశ్ భవన్ అసిస్టెంట్ కమిషనర్ లు ఎం.వీ.ఎస్ రామారావ్ మొబైలు నెం.9871990081, ఏ.ఎస్.ఆర్.ఎన్ సాయి బాబు మొబైలు నెం. 9871999430 మరియు ఓ.ఎస్.డి …
Read More »INDIAN NAVY’S MULTI-NATIONAL EXERCISE MILAN-2022
-TO COMMENCE 25 FEBRUARY 2022 New Delhi, Neti Patrika Prajavartha : The latest edition of Indian Navy’s multilateral exercise MILAN 2022 is scheduled to commence from 25 Feb 22 in the ‘City of Destiny’, Visakhapatnam. MILAN 22 is being conducted over a duration of 9 days in two phases with the harbour phase scheduled from 25 to 28 February and …
Read More »