హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వినియోగదారులకు కేవలం రూ.10కి ఎల్‌ఈడీ బల్బును అందించే పథకానికి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. ‘గ్రామ ఉజాలా’ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని తొలిదశలో అమలు చేసేందుకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మహారాష్ట్రలోని నాగపూర్, బిహార్‌లోని ఆరా, పశ్చిమగుజరాత్ ప్రాంతాలను ఎంచుకున్నారు. గ్రామీణులకు 7 వాట్లు, 12 వాట్లు గల మొత్తం 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ …
Read More »Tag Archives: hyderabad
సినిమాల సమాచారం…
నేటి పత్రిక ప్రజావార్త : అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘థ్యాంక్యూ’ చిత్రంలో ప్రధాన కథానాయికగా నభా నటేష్ ను తాజాగా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. * పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 3న నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ …
Read More »
Prajavartha Online Telugu News