మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాపరిషత్ యాజమాన్య పరిధిలో వివిధ కార్యాలయాలలో జూనియర్ సహాయకులుగా విధులు నిర్వర్తిస్తున్న 11 మందికి సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించుట జరిగినది. ఉద్యోగుల పక్షపాతిగా అన్ని కేడర్లలో ఎప్పటికప్పుడు పదోన్నతులు కల్పిస్తూ ఉద్యోగులపాలిట ఆశ్రిత కల్పవల్లిగా ఉన్న జిల్లాపరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా రాము కి మరియు ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్ ఆనంద్ కుమార్ కి, పరిపాలనాథికారి గుంజా మాధవరావు ఉద్యోగులకు ఉత్తర్వులను అందజేయడం జరిగింది
Read More »Tag Archives: machilipatnam
వరద నీరు ప్రవాహం సజావుగా సాగేలా చూడాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : లజ్జబండ మురికి కాలువలో పూడిక తీత పనులు వెంటనే పూర్తిచేసి వరద నీరు ప్రవాహం సజావుగా సాగేలా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం పెడన మండలంలోని లజ్జబండ మురికి కాలువలో 7 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న పూడిక తీత పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొంకిపూడి లోని లజ్జబండ మురికి కాలువ 15 వ కిలోమీటర్ల వద్ద పంటు మీద ప్రోక్లైనరుతో జరుగుతున్న పూడికతీత పనులను …
Read More »“2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్” భవిష్య ప్రణాళిక సిద్ధం చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాకు సంబంధించి “2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్” భవిష్య ప్రణాళిక (విజన్ డాక్యుమెంట్) సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్” భవిష్య ప్రణాళిక సిద్ధం చేయడానికి శనివారం కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులకు కార్యశాల నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యశాలలో పాల్గొని మాట్లాడుతూ వికసిత్ భారత్ భారత్@2047కి అనుగుణంగా “2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్” కింద రాష్ట్ర …
Read More »కలెక్టరేట్ ప్రాంగణంలో గౌరవ వందనం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి మహాత్మా గాంధీ, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగు …
Read More »అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద, మధ్య తరగతి ప్రజలకు భరోసా కల్పిస్తూ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ లు పేద మధ్య తరగతి ప్రజల ఆదరణ పొందాయి. సమస్యల పరిష్కారం కోసం రకరకాల పనుల కోసం, మారుమూల గ్రామాల …
Read More »మంచినీటి సమస్యను పరిష్కరిస్తాం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ లో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వివిధ జిల్లాల కలెక్టర్లతో విభజన చట్టం ద్వారా రాష్ట్రంలో నెలకొల్పిన జాతీయ సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పన పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు …
Read More »పెద్ద ఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పెద్ద ఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ గుడివాడ పట్టణంలోని మునిసిపల్ కార్యాలయ నుండి జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై గూగుల్ మీట్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా …
Read More »అమర జీవుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎందరో అమర జీవుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా పర్యాటక, యువజన సంక్షేమ, క్రీడలు, విద్య శాఖల తోపాటు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో మచిలీపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో బుధవారం స్థానిక కోనేరు సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, విద్యార్థులు అధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »జిల్లాలో రెవెన్యూ సదస్సులు సమర్థవంతంగా నిర్వహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రెవెన్యూ సదస్సులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహణపై జిల్లా కలెక్టర్ సోమవారం రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్లో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 15 నుండి రెవిన్యూ సదస్సులు నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ సదస్సుల నిర్వహణలో ప్రభుత్వ విధివిధానాలు పాటించాలన్నారు. మొదట రీ సర్వే చేపట్టని గ్రామాల్లో, …
Read More »ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా విని సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. …
Read More »