Breaking News

Tag Archives: rajamandri

పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన తరగతులు

– రూరల్ నియోజక వర్గ ఆర్వో జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల కమీషన్ నూతనంగా నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఏన్.తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ పై విద్యా శాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకి , ఇతర అధికారులకు శిక్షణా కార్యక్రమం …

Read More »

రూరల్ నియోజక వర్గంలో సి ఆర్ పి ఎఫ్ జవాన్లు మార్చ్ పాస్ట్

-జెండా ఊపి ప్రారంభించిన రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల లో చైతన్యం తీసుకుని రావడం, స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించడం కోసం ఓటర్ల అవగాహన కల్పించడం జరుగుతోందనీ జిల్లా జాయింట్ కలెక్టర్, రూరల్ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 2 వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద సైనిక కవాతు ప్రదర్శన జెండా ఊపి జేసి ప్రారంభించారు. టూ టౌన్ సిఐ వీ. శ్రీనివాస రావు తదితరులు …

Read More »

జిల్లాలోని 231 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి సిద్ధం చెయ్యాలి

-ఏప్రియల్ ఒకటవ తేదీ నుంచి కొనుగోళ్లు కి సంసీద్దంగా ఉండాలి -142 మిల్లులకు కస్టోడీయన్ అధికారుల నియామకం -జెసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిమిత్తం క్షేత్ర స్థాయిలో నిర్దుష్ట కార్యచరణ రూపొందించడం, ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి అన్ని కోనుగోలు కేంద్రాల సిద్దం చేసుకొవాలని జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి క్షేత్ర స్థాయి అధికారులు …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహాన కార్యక్రమం

-ఎన్నికల నియమావళి పై పిపిటి ప్రదర్శన -ప్రచార సమయంలో అనుమతులు తప్పనిసరి -సువిధా యాప్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి – ఆర్వో చైత్ర వర్షిణి రాజానగరం / రాజమహేంద్రవరం ,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు-2024 నేపధ్యంలో మార్చి 16 వ తేదీ నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు లోనికి వచ్చినట్లు 49-రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఏ. చైత్ర వర్షిణి తెలియ చేశారు. శుక్రవారం రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వారి ఆధ్వర్యంలో, …

Read More »

ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం వెలగపూడి నుంచీ ఫారం లు ప్రగతి, పెండింగ్ స్థాయి, పొలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు, అనుమతులు, సి విజిల్ , ఈ ఏస్ ఎమ్ ఎస్, ఎఫ్ ఎస్ టి, తదితర బృందాలకు మేజిస్టీరీయల్ అధికారాల అనుమతుల కోసం, కంట్రోల్ రూం ఏర్పాటు, సామాజిక మాధ్యమాల పై నిఘా, ఉద్రిక్తత నెలకొనకుండా చర్యలు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

ఎన్నికల ప్రచార సందర్భంలో అనుమతులు తప్పనిసరి

-సువిదా యాప్ లో దరఖాస్తు చేసుకోవాలి -సంభందిత పత్రాలు ఆర్వో లకి అందచేయాలి -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు నేపధ్యంలో ప్రచారం, అనుబంధ కార్యక్రమాల కోసం ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారి, నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు నుంచి తప్పని సరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సంబంధిత అనుమతుల వివరాలూ కూడా ఆయా …

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది

-అధికారులు, ఉద్యోగులు ఖచ్చితంగా నియమావళిని అనుసరించి ప్రవర్తించాలి -మార్గదర్శకాలు ఉల్లంఘించిన 23 వాలంటీర్లు తొలగింపు -44 వ వార్డు పరిధిలోని సచివాలయం 76 , 77 లకు చెందిన 23 మంది వాలంటీర్లు -మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి అర్బన్ పరిధిలో ప్రజా ప్రతినిధులు నిర్వహించినా కార్యక్రమంలో పాల్గొన్న దృష్ట్యా 23 మంది వార్డు వాలంటీర్లని తొలగించినట్లు రాజమండ్రీ అర్బన్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ గురువారం …

Read More »

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసి తేజ్ భరత్

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో నియోజక వర్గ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం నందు కోలమూరు గ్రామ పంచాయతీ లో ప్యాక్ సొసైటీ లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెం-40 ను అధికారులతో కలిసి జేసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ , …

Read More »

రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ అనుబంధ విభాగాల పరిశీలన…

-ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి వారీ కార్యాలయములో ప్రతిపాదించిన ఎన్నికల పర్యవేక్షణ కేంద్రాలు మరియు పోస్టల్ వోటింగ్ కేంద్రంను పరిశీలించడం జరిగిందని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ తెలియ చేశారు. గురువారం ఉదయం తహశీల్దార్ వారి కార్యాలయము , వై టి సి ప్రాంగణం నందు జాయింట్ కలెక్టర్ సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి అనుబంధ విభాగాలను …

Read More »

రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని  పారదర్శకంగా కొనుగోలు చేసేలా కార్యచరణ

-జిల్లాలో 231 ధాన్యం కొను గోలు కేoద్రాలు ద్వారా  3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ .. – రబీ లో  పండిన ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక .. -ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 231 ఆర్భికేల సిద్దం చెయ్యాలి -మిల్లర్లు అధికారుల మధ్య సమన్వయం ముఖ్యం -కలెక్టర్ డా కే.. మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్, రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో  రైతు పండించిన ధాన్యానికి  ప్రభుత్వం ప్రకటించిన …

Read More »