రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఎటువంటి విఘాతం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించేలా దేవదేవుడైన యేసుక్రీస్తు ఆయనకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ధవలేశ్వరం మెయిన్ రోడ్డు లో …
Read More »Tag Archives: rajamandri
ఆధ్యాత్మిక శోభతో విరిసిల్లిన కోరుకొండ …
-పురాతన ఆలయాలకు నూతనత్వం కల్పించాలి… -భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేసిన చినజీయర్ స్వామి… -ఒక కోటి 40 లక్షల రూపాయలతో కోరుకొండలో శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం… -రూ.3.80 కోట్ల రూపాయలతో కోరుకొండలో సిసి రోడ్లు,సిసి డ్రైన్ల నిర్మాణ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన.. -రూ.60 లక్షలతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ మెట్ల మార్గం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త ఆలయాలను నిర్మించడం కంటే ఉన్నవాటికి నూతన త్వం,కల్పించడం,పురాతన ఆలయాల …
Read More »గ్రూప్ 2 పరిక్షల కు జిల్లాలో 53 కేంద్రాలు
-పరీక్షకు హాజరు కానున్న 18501 మంది అభ్యర్ధులు -ఉదయం 10.00నుంచి మ 1.00 వరకు పరీక్షలు -జెసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఫిబ్రవరి 25 వ తారీఖున 53 పరీక్షా కేంద్రాలలో ఏ పి పి ఏస్ సి గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. శనివారం గ్రూప్ 2 పరిక్షల నిర్వహణా నేపథ్యంలో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్, యజమన్యాలతో జేసీ గూగుల్ మీట్ …
Read More »ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే అధికారులు సిబ్బంది నిబద్దత కలిగి ఉండాలి
-విధుల్లో ఎటువంటి ఆలక్ష్యం వహించరాదు -సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోండి -బృందాలతో ఉండే అధికారుల మధ్య సమన్వయం ముఖ్యం -జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ రాజమహేంద్రవరం,/ రాజానగరం , నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులలో ఎటువంటి అలసత్వం వహించకుండా నిబద్దత కలిగి వివిధ బాధ్యతలు నిర్వహించే బృందాలు విధులను నిర్వర్తించాల్సి ఉంటుందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు శనివారం స్ధానిక జి ఎస్ ఎల్ సమావేశ మందిరంలో ఎన్నికల …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సుప్రీం కోర్టు వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో “పనిప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టం, 2013” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ వారు వివక్షకు, వేధింపులకు గురవుతున్నారని అన్నారు. పని ప్రదేశాలలో మహిళలకు భద్రత కల్పించేందుకు చేయబడిన “పనిప్రదేశాలలో మహిళలపై …
Read More »స్వచ్ఛత మనందరి బాధ్యత..
-మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ దిశగా మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులకు దిశా నిర్దేశం -ప్రజారోగ్య పరిరక్షణకు స్వచ్ఛత మన అందరీ బాధ్యత -డా. వైయస్సార్ ఫీజు రియంబర్స్మెంట్ పెడితే, -నేడు ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారుసీఎం జగన్మోహన్ రెడ్డి. -మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్,కాతేరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి సైతం వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తూ భరోసా …
Read More »రాజమహేంద్రవరం నకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సూపర్ స్పెషాలిటీ వైద్యులు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం నకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించడం జరిగిందనీ జి ఎమ్ సి. పర్యవేక్షకురాలు డా ఎమ్ లక్ష్మీ సూర్యా ప్రభ శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సదరు స్పెషలిస్ట్ వైద్యులు ఇప్పటికే విధులకు రిపోర్ట్ చెయ్యడం జరిగిందనీ వీరు ఔట్ పేషంట్ విభాగంలో వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. సర్జికల్ ఆంకాలజీ – సహాయ ప్రొఫెసర్ డాక్టర్ నాగ వెంకట …
Read More »రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం పత్రికా ప్రకటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లో రెండు రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం 16.07.2019 తేదీన విడుదల చేసిన “నోటిఫికేషన్ సం.01/2019″ కు సంబంధించి 25.04.2020 తేదీన నిర్వహించవలసిన వ్రాత పరీక్ష కోవిడ్-19 కారణంగా వాయిదా పడిన విషయాన్ని గతంలో పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడమైనదని, ఆ వ్రాత పరీక్షను 18.02.2024 తేదీన ఉ. 10:00 గం. నుండి 12:30 గం. వరకు గోకవరం బస్టాండ్ సమీపంలోని రాజమహేంద్రి మహిళల డిగ్రీ మరియు …
Read More »ఎన్నికల నిర్వహణ కోసం నిర్దుష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది
-పెండింగ్ దరఖాస్తులు ఫిబ్రవరి 15 నాటికి పరిష్కారిస్తాం -పోలింగ్ సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తాం -కనీస మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు పూర్తి చేశాం -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది గుర్తింపు డేటా నమోదు, తుది ఓటరు జాబితా అనంతరం ఫారం 6, 7, 8 లయొక్క ప్రస్తుత పురోగతి తదితర అంశాలపై రాష్ట్ర ప్రథాన ఎన్నికల అధికారి …
Read More »పి.డి.ఎస్ బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్ బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవ్వరైనా పి.డి.ఎస్‌బియ్యం కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం మండలంలోని శ్రీరామ్ నగర్ గ్రామ సమీపములో అశోక్ లేలాండ్ ఎకోమెట్ స్టార్ వాహనం నంబర్ AP39 UE 9333లో పి.డి.ఎస్‌రేషన్ …
Read More »