రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సెక్టార్ అధికారులకు, ఎన్నికల సిబ్బంది కు శిక్షణా కార్యక్రమము నకు ముఖ్య అతిథి జేసి, రూరల్ ఆర్వో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు-2024 కి డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ కేంద్రాలలో నిర్వహించవలసిన విధులు బాధ్యతల పై అవగాహన కల్పించటం జరిగిందన్నారు. ఓటింగు సంబంధించిన ఈ వి ఎమ్ ల పని తీరు మీద శిక్షణ …
Read More »Tag Archives: rajamendri
జిల్లాలో ఎన్నికల ప్రక్రియ లో భాగంగా ఎలక్షన్ సీజర్ నిర్వహణా వ్యవస్థ ద్వారా సమన్వయం సాధించడం జరిగింది..
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత -ఎన్నికలలో పోటి చేసే అభ్యర్థులకు ఖర్చుల విషయంలో అవగాహన కల్పించాలి. .. రోహిత్ నగర్ (Rohit Nagar) -ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు పై ప్రజల్లో అవగాహన కల్పించాలి .. నితిన్ కురాయిన్ (Nithin Kurain) -రిజిస్టర్ నిర్వహణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి .. జై అరవింద్ (Jai Aravind) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల విధుల్లో ఖర్చుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు అవగాహన కల్పించడం జరుగుతోందని కలెక్టర్ …
Read More »ఎన్నికల సందర్భం గా చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వ్యయ పరిశీల కులు రోహిత్ నగర్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని రిటర్నింగ్ అధికారి ఆర్ వీ రమణ నాయక్ తెలియ చేసారు. శుక్రవారం నియోజక వర్గ పరిధిలో ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ పర్యటించి రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. శుక్రవారం ఎన్నికల సందర్భంగా చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీలు వ్యయ పరిశీలకులు నిర్వహించారని, అనంతరము ఆర్వో కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ …
Read More »రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేధు…
రాజమహేంద్రవరం రూరల్ , నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గానికి తొలి రోజున అభ్యర్ధులు ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చెయ్య లేదని రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ కలెక్టర్ డా. కే. మాధవీ లత గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన …
Read More »జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు 100% చేద్దాం..
-ఇతర పోలింగు సిబ్బంది ఏప్రియల్ 22 లోగా ఫారం 12 ను అందచేయాలీ -నియోజక వర్గ ప్రథాన కార్యస్థానం తహసీల్దార్లు అందచెయ్యాండి -కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇతర పొలింగ్ సిబ్బంది (ఓ పీ వో) ఏప్రియల్ 22 లోగా సంబంధిత నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులకు ఫారం 12 అందచేసి, పోస్టల్ బ్యాలెట్ సదుపాయం పొందాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత మంగళ వారం ఒక ప్రకటనలో తెలియ చేశారు …
Read More »సజావుగా, హింసత్మకతకు తావు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం.
-జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా , నిష్పక్షపాతంగా.. -ఎన్నికల మీడియా సెంటర్ ను ప్రారంభించిన.. -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మాధవీలత, ఎస్పీ జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా , నిష్పక్షపాతంగా, సజావుగా, హింసత్మకతకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడం జరిగిందనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత , ఎస్పి పి జగదీష్ లు తెలియ చేశారు. మంగళవారం కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా …
Read More »శిక్షణా తరగతులకు గై రాజరైన 73మందికి షో కాజ్ నోటీసు…
-తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం జిల్లాలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల కు నిర్వహించిన తొలి విడత శిక్షణా తరగతులకు 73 మంది గైరాజరు అయ్యారని, వారు ఏప్రియల్ 18 వ తేదీ మ.3 గంటలకి వ్యక్తిగతం గా హాజరై వ్రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా …
Read More »పీ వో లు, ఏపీఓ లకు మాస్టర్ ట్రైనర్ అందచేసే శిక్షణ కార్యక్రమం
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీ వో లు, ఏపీఓ లకు మాస్టర్ ట్రైనర్ అందచేసే శిక్షణ కార్యక్రమం సులభతరంగా ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించే విధానం లో ఉండాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి / జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఆదివారం కవలగొయ్య ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు పీ వో, ఎపివో లకు శిక్షణ ఇచ్చే ఎమ్ ఎల్ టి లతో జాయింట్ …
Read More »“కళా దీక్షా”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశీయ వారసత్వ సంపదగా నిలిచే భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించే క్రమంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ” కళా దీక్షా ” గురువులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నేటి యువత మన జాతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే కళా రీతులను ప్రోత్సహించే విధంగా ఆయా కళా రీతులను నేర్చుకునే …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ వి ఎమ్ ల తొలి రాండమైజేషన్
-తొలి రోజు పార్లమెంటు నియోజక వర్గ ఈ వి ఎమ్ ల రాండమైజేషన్ -జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్‌లో రాండమైజేషన్ -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ ఆఫీసర్ వారి సూచనలు మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో వినియోగించే ఈవీఎమ్ ల మొదటి రాండమైజేషన్ ను షెడ్యూలు మేరకు శుక్రవారం చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం …
Read More »