రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం నందు కమిషనర్ , జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆదేశాల మేరకు, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు సిబ్బందికి జిల్లాలో రాబోవు వడదెబ్బ పరిస్థితినీ దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళిక సంసిద్ధత మరియు తీసుకోవాల్సిన నియంత్రణ, నివారణ చర్యలు గురించి జాగ్రత్తలు తీసుకుని చేయవలసిందిగా ఆదేశించారు. ఆమేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. చెయ్య తగినవి, చెయ్యకూడని వాటిపై విస్తృత స్థాయిలో ప్రచారం …
Read More »Tag Archives: rajamendri
శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ సమస్య పరిష్కారం దిశగా కలక్టర్ పి ప్రశాంతి చొరవ
-సమ్మె విరమణ కు అంగీకరించిన ఉద్యోగులు -బుధవారం ఉప ముఖ్యమంత్రి సమక్షంలో చర్చలకు ఆహ్వానం -ఈరోజు (మంగళవారం) రాత్రి నుంచి త్రాగునీటి సరఫరా కు అంగీకరించిన ఉద్యోగులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పురుషోత్తమ పట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక సమర్పించడం జరిగిందని, మీ సమస్య పై పూర్తి అవగాహనా ఉందని తప్పనిసరి గా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయమై సానుకూలంగా , వ్యక్తీగతంగా స్పందించినట్లు …
Read More »వైద్య విద్యార్థులు పట్టుదలతో చదవాలి
-వైద్య వృత్తి సేవాభావంతో ముడిపడి ఉంది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యార్థులు పట్టుదల తో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక మెడికల్ కాలేజీ లో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్యఅతిథిగా పాల్గొని , జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గత సంవత్సరం వైద్య …
Read More »గోపాలపురం మండలం వివిధ గ్రామాల నుండి నమోదైన వాంతులు విరోచనాలు కేసులు
-అప్రమతమైన వైద్య సిబ్బంది. -అదుపులో ఉన్న పరిస్థితి -గోపాలపురం CHC లో 6 రోగులు కు వైద్య సేవలు -డిశ్చార్జ్ అయిన 19 కేసులు. -డి ఎమ్ హెచ్ వో డా కె వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం / గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు పొలాల్లో పనిచేసిన వారు 15.03.2025 . ప్రకారం ప్రథమ సమాచార నివేదిక ప్రకారం గోపాలపురంలోని పలు ప్రాంతాల్లో 25 కేసులు నమోదు అయ్యాయనీ, వారిలో ఆరు మందికి వైద్యం అందిస్తున్నామని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలి
-సరైన వ్యక్తి సరైన స్థలం ” విధానం అన్న అధికారుల పనితీరు సమీక్షించడం జరుగుతుంది -ఐ వి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కార విషయంలో సంతృప్తి స్థాయి నూరుశాతం ఫలితాలు సాధించాలి -సాసా ” స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర ” కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా అమలు చేయాలి -జిల్లా నిర్దేశించిన ప్రగతి కి అనుగుణంగా లక్ష్యం సాధించని అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది -జిల్లా అధికారుల పనితీరుకు నిదర్శనం పిజిఆర్ఎస్ పరిష్కార విధానం -ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక …
Read More »మార్చి 15 నుంచి ఇంటింటికీ తిరిగి గృహా లబ్దిదారుల్లో అవగాహాన కల్పించాలి
-జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో 27,441 మంది లబ్దిదారులు గుర్తింపు -పిఎంఏవై గ్రామీణ, అర్బన్ 1.0 పధకం కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రత్యేక గ్రాంట్ -గృహ నిర్మాణ పురోగతి మేరకు 4 దశల్లో ఆర్ధిక సహాయం విడుదల చెయ్యాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న ఎస్ సి, బి సి, ఎస్ టి గృహ లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చెయ్యడం …
Read More »జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇసుక సరఫరా ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి మరియు వినియోగదారులు ఎదుర్కొనే ఏవైనా ఇబ్బందులను తొలగించడానికి అదనపు చర్యలను అమలు చేయవలసినదిగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. స్ధానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జెసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, ఇసుక సరఫరా విధానం లో ఎటువంటి ఆటంకం …
Read More »మహిళలపై లైంగిక వేధింపు చట్టాలు గురించి అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు పనిచేసే ఆఫిసుల్లో, ప్రాంతాలలో, మహిళలపై లైంగిక వేధింపు చట్టాలు (sexual harassment act ) గురించిన పూర్తి అవగాహనను, మహిళలకు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎస్. శ్రీలక్ష్మి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు పేర్కొన్నారు. స్ధానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళ దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా మహిళ స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన, జిల్లా …
Read More »రహదారి పనులని మరింత వేగవంతంగా పూర్తి చెయ్యాలి….
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5000 హె. లక్ష్యానికి 2821 హె. ప్రగతి సాదించటం జరిగినదని, మిగిలిన లక్ష్యాన్ని మార్చి నెల ఆఖరికి పూర్తి చేయవలెనని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సూక్ష్మ సేద్య శాఖ, ఆసియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ …
Read More »లింగ నిర్దారణ పై వాణిజ్య ప్రకటనలు ఇస్తే శిక్ష తప్పదు
-లింగ నిర్దారణ చట్టం ప్రకారం శిక్షార్హం – ట్రోల్ ఫ్రీ నెంబర్ 1800-425-3365 ఫిర్యాదు చేయండి -డి.ఎమ్.హెచ్.ఓ డా. కె. వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో లింగ నిర్ధారణ పై ఎటువంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదు అని అలాంటి వాణిజ్య ప్రకటనలు కానీ ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రి వారు, లెబోరిటరీలు, స్కానింగ్ సెంటర్ లో వాణిజ్య ప్రకటన ఇస్తే పీసీ & పి ఎన్ డి టి చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొనబడునని జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News