Tag Archives: rajamendri

వెట్టిచాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానవ రవాణా మరియు వెట్టిచాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డి ఎల్ ఎస్ ఏ, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు ఆదేశముల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి  గంధం సునీత అన్నారు. కరోనా సమయంలో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు చెక్కు రూపంలో నష్టపరిహారం అందజేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో చనిపోయిన వారి నష్టపరిహార …

Read More »

పి జి ఆర్ ఎస్ – మీ కోసం లో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పి జి ఆర్ ఎస్ – మీ కోసం లో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిచిన”పి జి ఆర్ ఎస్ – మీ కోసంలో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం జరిగిందని నగరపాలక సంస్థ ఇన్చార్జి అదనపు కమిషనర్ ఎస్.వెంకటరమణ, హెల్త్ ఆఫీసర్ వినూత్న తెలియ చేశారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ తరపున ఇన్చార్జి అదనపు కమిషనర్ ఎస్. వెంకటరమణ హెల్త్ …

Read More »

పి జి ఆర్ ఎస్ లో 100 అర్జీలు స్వీకరించడం జరిగింది

-డి ఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా, ఇతర వేదికల ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుంచి జిల్లా స్థాయి అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అర్జీ …

Read More »

మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్ట్ కమిటీ (MCPC) ఆధ్వర్యంలో కేసుల సత్వర పరిష్కారం అయ్యే అవకాశం

-ఈ నెల 20 వ తేది నుంచి 24 వ తేది వరకు జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లకు  శిక్షణ అందించనున్నాం. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వారి సూచనలతో మధ్యవర్తిత్వం రాజీ నేపథ్యం లో ఎమ్ సి పి సి విధానం పై జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లకు అవగాహనా తో కూడిన శిక్షణ అందించడం జరుగుతొందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక …

Read More »

ఒక మండలం ఒక గ్రామం రీ సర్వే పనులు ప్రారంభం

-ఇప్పటికే క్షేత్ర స్థాయిలో గ్రామ సభల నిర్వహణా -జిల్లా వ్యాప్తంగా 16 గ్రామాల్లో 130 బృందాల అధ్వర్యంలో 35,026 ఎకరాల్లో రీ సర్వే -కలెక్టర్ పి ప్రశాంతి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు గ్రామ కంఠం , రైతు, భూ యజమాని వారీగా ప్రవేటు భూముల గుర్తింపు, మ్యాపింగ్ విధానం పారదర్శకత తో రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం నిడదవోలు మండలం లో తాడిమళ్ళ గ్రామంలో రీ సర్వే పనులు, ఉనకర …

Read More »

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు ధరఖాస్తుల ఆహ్వానం

-యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్షిప్ పథకం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యం తో కూడిన ఉద్యోగవకాశాలు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభమైందని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. శనివారం కలెక్టరు ఛాంబర్ లో ” పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ” గోడ ప్రతులను …

Read More »

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

-ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపొందించాలి -స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో నిర్వహించాలి -జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 18 నుంచి చేపట్టనున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలో స్వచ్చఆంధ్ర స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమం అమలు పై మునిసిపల్ పంచాయతి అధికారులకి కలెక్టరు సూచనలను చెయ్యడం జరిగింది. జిల్లా కలెక్టర్‌ పి …

Read More »

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలు లబ్ధిదారులకు సమర్థవంతంగా చేర్చాలి

-ప్రభుత్వ పథకాలు లక్ష్య సాధన లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం అవసరం. -ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి -20 పాయింట్ చైర్ పర్సన్ లంకా దినకర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి చేర్చడంలో అధికారులు వారధి గా విధులు బాధ్యతలు నిర్వహించాలని దిశ కమిటీ ఛైర్మన్, రాజమండ్రీ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశమందిరంలో దిశ (జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ) సమావేశం …

Read More »

జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందుజిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో సుప్రీం కోర్టు వారి ఆదేశాలను అనుసరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అధ్యక్షతలో ఉమ్మడి తూర్పు …

Read More »

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద లెప్రసీ వ్యాధికి గురైన వారిని గుర్తించడంలో ప్రచారం (LCDC) ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని, విస్తృత స్థాయిలో చైతన్యం తీసుకుని రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జాతీయ లెప్రసీ …

Read More »