Tag Archives: rajamendri

మీ చెత్త.. మీదే బాధ్యత

-“స్వచ్ఛత సర్వేక్షన్ 2025” రిటర్న్ గిఫ్ట్ 2.0 కార్యక్రమం -వ్యర్థాలను రోడ్డు పై పడవేసినా టీ స్టాల్ కి రిటర్న్ గిఫ్ట్ -ఆల్ఫా రెస్టారెంట్, బాబా టీ స్టాల్ వారి నుండి రెండు వేల రూపాయల చొప్పున అపరాధ రుసుం వసూలు -మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడంపై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం …

Read More »

జిల్లాలో 15 ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం

-జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని అందుకొనున్న 5425 మంది విద్యార్థినీ విద్యార్థులు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 15 జూనియర్ కళాశాల లో శనివారం జనవరి 4 నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాల లో కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు …

Read More »

నూతనోత్సాహంతో ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేద్దాం

-కలిసి కట్టుగా అడుగులు వేద్దాం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర వేళ ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను, ప్రజా ప్రయోజన పథకాలను అమలు చేయడంలో నూతనోత్సాహంతో పని చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టర్ ఛాంబర్ లో సాదాసీదాగా నూతన సంవత్సర వేళ అభినందనలు అందజేసేందుకు తనను కలిసిన అధికారులతో కలెక్టరు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అమలు …

Read More »

డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-నేడు డిసెంబర్ 15 ఆదివారం కలక్టరేట్ లో పొట్టి శ్రీరాములు వర్ధంతి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు సోమవారం  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని …

Read More »

కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గం రాజ మార్గం

-శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ -ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 57 బెంచ్ లు నిర్వహణ -ఈ ఏడాది ఇప్పటి వరకు 7,352 కేసులలో రూ.100 కోట్ల 7 లక్షల మేర అవార్డ్ ల జారీ -జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల …

Read More »

ఖజానా ద్వారా పెన్షన్ల ను పొందే వారు జనవరి 1 వ తేదీ తరువాత లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలి

-2025 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోగా సమర్పించాల్సి ఉంటుంది -జనవరి ఒకటో తేదీ తదుపరి సమర్పించిన వాటినీ మాత్రమే పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుంది -ఎన్ ఐ సి వెబ్సైట్ “జీవన్ ప్రామాణ్” లో ఆన్లైన్ లో సమర్పించే వెసులుబాటు ఉంది -జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగము చేసి రిటైర్ అయిన ఫించనుదార్లు మరియు కుటుంబ ఫించనుదార్లు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన తమ తమ లైఫ్ సర్టిఫికేట్ ( వార్షిక …

Read More »

పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ లపై సమగ్ర నివేదిక రూపొందించాలి

-సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు భూముల వర్గీకరణ పై నివేదిక అందజేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్రమణలకు సంబంధించిన భూముల గుర్తింపు, సమగ్ర నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరు ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో కలిసి పట్టణ ప్రాంతంలోని అన్యాక్రాంతం భూముల పై సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆక్రమణలకు …

Read More »

మార్చి 2025 లో జరుగు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు..

-అపరాధ రుసుము లేకుంగా పరీక్ష ఫీజు -డిసెంబర్ 5 వ తేది లోగా చెల్లించవచ్చు. -ఆర్ ఐ ఓ..ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : 2025 సంవత్సరం మార్చి నెలలో జరుగు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇంకనూ పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు అందరూ డిసెంబర్ 5వ తేదీ లోగా అపరాధ రుసుము లేకుండా చెల్లించావచ్చునని తూర్పుగోదావరి జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం మంగళవారం …

Read More »

ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి అల్పాహార విందు

-ఎయిడ్స్ కు గురి అయిన వారిపై వివక్షా వద్దు -రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికీ సమాన అవకాశాలు – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి – డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఎయిడ్స్ గురి అయిన వారి పట్ల వివక్ష వద్దు , రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి , డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి …

Read More »

కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి

-ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.. -తప్పిదాలకు తావులేని ఓటర్ల జాబితా తయారీ పై దృష్టి సారించాలి. -పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్.. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు జాబితాను దోషరహితగా రూపొందించడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించాలని రాష్ట్రపశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్ అన్నారు. సోమవారం సాయంత్రం స్ధానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి ఎస్ ఎస్ ఆర్ 2025 …

Read More »