Tag Archives: rajamendri

యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమం లో ప్రజలందరిని భాగస్వాముల్ని చేస్తాం

-మే 27 సెంట్రల్ జైలు లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం -నాలుగు పర్యాటాక ప్రదేశాల్లో జూన్ 1, 7 , 14, 20 తేదీల్లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాల నిర్వహణకు యోగాంధ్ర క్యాలెండర్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇందులో భాగంగా 26వ తేది సోమవారం నుంచి వచ్చే నెల 20 వరకు జిల్లాలో …

Read More »

ఆర్ అండ్ బి యార్డు దుర్వాసన సమస్య కు శాశ్వత పరిష్కారం

-రూ.5.72కోట్లతో లెగసీ వేస్టు మేనేజ్మెంటు ప్లాంట్ కు శ్రీకారం -రాష్ట్రం, కేంద్రం, నగరపాలక సంస్థ సహకారంతో ఏర్పాటు -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రిలోని ఆర్ అండ్ బి కంపోస్టు యార్డు సమీపంలోని ప్రజలు దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. రూ.5.72 కోట్లతో పేపర్ మిల్లు ఎదురు రోడ్డులోని డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన లెగసీ వ్యర్ధాల నిర్వహణ (వేస్టు మేనేజ్మెంటు) ప్లాంట్ ను …

Read More »

సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు

-ధైర్యానికి, వినయానికి ప్రతీక హనుమాన్ -మంత్రి కందుల దుర్గేష్ -రాజమహేంద్రం, నిడదవోలు సహా పలు ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -ప్రజలందరిపై ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ప్రత్యేక పూజలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియం, బుర్రిలంకలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నిడదవోలు …

Read More »

కిలోకు రూ.500 ధరకు కోకో గింజల కొనుగోళ్లు

-ఇంకా రైతులు వద్ద ఉన్న వెయ్యి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిన -మంత్రి కందుల దుర్గేష్ -క్యాంపు కార్యాలయంలో కోకో రైతులతో జరిగిన సమావేశంలో కోకోకు గిట్టుబాటు ధర కల్పించాలని ట్రేడర్లకు మంత్రి దుర్గేష్ ఆదేశం -కోకో రైతుల దగ్గర నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచన -కోకో రైతులను ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు కోకో గింజలను కిలోకు రూ.500 …

Read More »

వేడి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు:మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -ఎండ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణ గురించి వివరించిన మంత్రి దుర్గేష్ -అధిక ఉష్ణోగ్రతలు నివారించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు -బీట్ ది హీట్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బీట్ ది హీట్ కార్యక్రమం ద్వారా ఉష్ణతాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని …

Read More »

ఇంకుడు గుంత‌ల‌తో భూగ‌ర్భ జ‌లాల వృద్ధి: కమిషనర్ కేతన్ గార్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటి సంర‌క్ష‌ణ‌తో భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయ‌ని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలను అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్ధితుల దృష్ట్యా నీటి ప్రాధాన్యతను ప్రతిఒక్కరు గుర్తించాలన్నారు. ఆహార భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించ‌డంలో భూగ‌ర్భ జ‌లాల‌ది కీల‌క‌పాత్ర అని పేర్కొన్నారు. కనుక వ‌ర్ష‌పు నీటి సంర‌క్ష‌ణ‌పై ప్ర‌తిఒక్కరూ అవ‌గాహ‌న పెంపొందించుకోవాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. ఎక్కడైతే వ‌ర్ష‌పు నీరు …

Read More »

ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవోదయం 2.0 పురోగతి మరియు ఆల్కహాల్ వల్ల కలిగే అనర్థములపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు అనుగుణంగా సమన్వయ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఆల్కహాల్ అవగాహన & ప్రతిస్పందనాత్మక విద్య కోసం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసి అధ్యక్షతన నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలో సామాజిక ప్రభావంపై …

Read More »

డివి ఎంసి కమిటీ సభ్యులు ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానం

-16.05.2025 నుండి 1.06.2025 దరఖాస్తులు స్వీకరణ -ఎమ్ ఎస్ శోభారాణి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్డు కులాల, తెగల ప్రజలపై జరుగుతున్న అత్యాచార కేసుల పరిశీలన, నివారణ చర్యలు తూర్పు గోదావరి జిల్లా విజిలైన్సు మరియు మానీటరింగ్ కమిటీ ఏర్పాటుకు సంబందించిన SC/ST కులములకు చెందిన ఐదుగురు అనధికార సభ్యులను మరియు NGO (స్వచంద సేవా సంస్థల) తో అనుబందముగా పని చేయుచున్న SC/ST కాకుండా ఇతర కులముల నుండి ముగ్గురు సభ్యులను జిల్లా విజిలెన్స్ అండ్ పర్యవేక్షణ కమిటీ …

Read More »

నగరంలో మురుగునీటి మళ్ళింపు పైపులైన్ పనులు త్వరలో పూర్తి చేస్తాం

-ఇప్పటికే 1.2 కిలో మీటర్లు పనులు పూర్తి -మిగతా 2 కిలో మీటర్ల పనులు త్వరలో పూర్తి చేయిస్తాం -నగరానికి కీలకమైన ఎన్.ఆర్.సి. పైపులైన్ పనులు పరిశీలించడం జరిగింది -అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి నగరలో మురుగునీటి సమస్య పరిష్కారం కోసం మురుగునీరు మళ్ళించేందుకు ఎంతో కీలకమైన ఎన్.ఆర్.సి. పంపింగ్ స్టేషన్ పైపు లైన్ పనులు త్వరలో పూర్తవుతాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. బుధవారం ముగ్గుపేట వద్ద జరుగుతున్న పైపులైన్ …

Read More »

ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ పనిచేస్తుంది.

-వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదుల నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన -nhrc.net నేరుగా ఫిర్యాదులు చేసుకోవచ్చు -జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయాని రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం దేశ పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించిందని, వాటిని ప్రజలకి అందించడంలో ప్రభుత్వ శాఖలు వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదుల నేపధ్యంలో ప్రజలు ఆ హక్కులు పొందేలా జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని …

Read More »