Tag Archives: rajamendri

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గోదావరి ప్రక్షాళన కార్యక్రమం

-రాజామహేంద్రవరం ప్రజలకు స్వచ్చమైన జలాలు అందించడమే లక్ష్యం -క్లీన్ అప్ గోదావరి నినాదం తో .. మిషన్ గోదావరీ -జిల్లా కలెక్టర్ మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 7.30 కి మిషన్ గోదావరి కార్యక్రమాన్ని నగరంలో నిర్వహిస్తున్నమని కలెక్టర్ మాధవి లత శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాజమహేంద్రవరం లోని గోదావరి పుష్కర్. ఘాట్ వద్ద గోదావరి నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్పూర్తితో చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ …

Read More »

పర్యావరణ పరిరక్షణకు కలిసి అడుగులు వేద్దాం..

-ప్రతి ఒక్కరూ 10 మొక్కలు వేసి మరో పది మంది కి చెప్పండి.. -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 10,000 మొక్కలు నాటి సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అని రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో మొక్కలు నాటే గోడ ప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ …

Read More »

రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం రూ. 125 కోట్లతో పనులు..

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని గోదావరి బండ్ ను పర్యాటక ప్రదేశంగా రూ.15 కోట్లతో అభివృద్ధి చేయడం కోసం క్షేత్ర స్థాయి పర్యటన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం గౌతమిఘాట్, సరస్వతి ఘాట్ ప్రాంతాల్లో , గోదావరిలో మునిసిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఒక ప్రత్యేకత ను తీసుకుని రావడానికి ప్రణాళికలు అమలు చేయడం …

Read More »

రుడా ఆధ్వర్యం లో ప్రతి సోమవారం స్పందన .. చైర్ పర్సన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ బోర్డు మీటింగు సందర్భంగా బోర్డు ఏజెండా అంశాలపై చర్చించి మాస్టరు ప్లాను యొక్క పురోగతి గురించి, వాటిపై వస్తున్న ఫిర్యాదులపైచర్చించినట్లు రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా , రాజమహేంద్రవరం గౌ ॥ ఛైర్ పర్సన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం రుడా రెండవ బోర్డ్ మీటింగ్ రుడా మీటింగ్ హాలునందు నిర్వహించినారు. ఈ సందర్భంగా రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, మీటింగు …

Read More »

వికాస జాబ్ మేళా కి హాజరైన 84 మంది

-ఎనిమిది కంపెనీల్లో ఉద్యోగాలకు పొందిన 55 మంది అభ్యర్థులు -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరెట్ లో శనివారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో “వికాస ” వారిఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వికాస్ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రవేటు కంపెనీ లు ఔత్సహిక యువతి యువకులకు ఇంటర్వూలను నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా …

Read More »

1033 హెల్ప్ లైన్ (ఎమర్జెన్సీ అంబులెన్స్ ) పై విస్తృత అవగాహన కల్పించండి..

-జిల్లా వ్యాప్తంగా ఉన్న 522 వార్డు/ గ్రామ సచివాలయాల్లో అవగాహన సదస్సులు.. -రహదారి ప్రమాదాల నివారణకు వాహన చోదకులకు అవగాహన పెంచాలి -రాజమహేంద్రవరం నగర పరిధిలో వేగం పరిమితి అమలు చెయ్యాలి.. -బ్లాక్ స్పాట్స్ / అత్యంత ప్రమాదకర మలుపులు గుర్తించాలి.. -ప్రమాద నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యండి.. -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రహదారి భద్రతపై అవగాహన పెంచాలని జిల్లా …

Read More »

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం పై కలెక్టర్ సీరియస్

-తోగుమ్మి గ్రామంలో రైతు భరోసా కేంద్రం రామాలయంలో నిర్వహిస్తున్నట్లు ప్రచారం -తక్షణ విచారణకు కలెక్టర్ ఆదేశం -నివేదిక సమర్పించిన కొవ్వూరు తహశీల్దార్ -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో రైతు భరోసా కేంద్రంను రామాలయంలో నిర్వహించుచున్నారే కథనం పూర్తి అవాస్తవం అని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై సమగ్ర నివేదిక సమర్పించిన కొవ్వూరు తహశీల్దార్ ప్రస్తుతం తోగుమ్మి గ్రామంలో రైతు భరోసా …

Read More »

“పి ఎం ఎఫ్ ఎమ్ ఈ” పథకం ద్వారా ప్రయోజనం…

-18-55 సంవత్సరాలు మధ్య వయస్సు వారు దరఖాస్తు అర్హులు -సమగ్ర సమాచారం కోసం PMFME యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు -జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యమైన ఆహార పదార్థాలను తయారు చేసిన సరైన మార్కెటింగ్ నైపుణ్యం లేని కారణంగా ప్రోత్సహం లభించడం లేదని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి- సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దికరణ పథకం పై సమన్వయ శాఖల, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో శిక్షణ కార్యక్రమం …

Read More »

లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి నిర్మాణాలు ప్రగతి చూపాలని, బేస్మెంట్ స్థాయి క్రింద ఉన్న వాటిని ప్రగతిగా పరిగణించడం జరగదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుదవారం సాయంత్రం రాజానగరం మండలం నందరాడ లో లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల సాకారం కోసం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా …

Read More »

మంత్రి అంబటి రాంబాబు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విచ్చేశారు. ఖరీఫ్ సీజన్లో సాగు కోసం తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా కి నీరు విడుదల కోసం నగరంలో బస చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ను బుధవారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవిలత అందించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం …

Read More »