Tag Archives: rajamendri

ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి…

-మంత్రులు.. అంబటి రాంబాబు -శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇరిగేషన్ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో ఆయకట్టు చివరి ప్రాంతాల వరకు కాలువల ద్వారా సాగునీటి సరఫరా సక్రమంగా అందేలా చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులకు సూచించారు. బుధవారం దవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కాలువల ద్వారా …

Read More »

రైతు సంక్షేమమే లక్ష్యంగా జూన్ 1 కాలువలకు సాగునీటిసరఫరా…

-గోదావరి నది కి పూజలు చేసి నదిలో పూలు, పట్టువస్త్రాలు వదిలిన మంత్రులు -ఖరీఫ్ పంట వేసేందుకు రైతాంగం సన్నద్దం కావాలి.. -ఎరువులు,విత్తనాలు ఆర్బీకేలు ద్వారా అందుబాటులో ఉంచాం.. -రాష్ట్ర మంత్రులు.. ..అంబటి రాంబాబు..చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దితో పనిచేస్తుందని, తుఫానులు,వరదలువంటి ప్రకృతివైపరీత్యాల వలన పంట నష్టపోకుండా ముందుగానే రైతుకు పంట చేతికొచ్చే విధంగా జూన్ 1 వ తేదీనే కాలువులకు సాగు నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర …

Read More »

జిల్లాలో సాధించవలసిన లక్ష్యాలలో ఆయా శాఖాధికారులు స్థిరమైన ప్రగతి చూపాలి

-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధి హామీ పని దినాల్లో మరింత ప్రగతి చూపాల్సి ఉందని, పిడి డ్వామా, ఎంపిడివో లు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి నూరు శాతం లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి క్షేత్ర స్థాయిలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ …

Read More »

జూన్ ఒకటిన ఖరీఫ్ సీజన్ సాగు కోసం సాగు నీరు విడుదల… : మంత్రి అంబటి రాంబాబు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 1 బుదవారం పశ్చిమ డెల్టా, సెంట్రల్ డెల్టా, తూర్పు డెల్టా లకు సాగు నీరు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జి మంత్రి, బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు …

Read More »

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు సన్నద్ధంగా ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా, డివిజన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం తో పాటు అభివృద్ధి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. విశాఖ ప్రతి శాఖ వారికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ …

Read More »

తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు 10 లక్షల రూపాయల చొప్పున చేయూత…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పి ఎం కేర్ పథకం లో భాగంగా కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు 10 లక్షల రూపాయల చొప్పున చేయూతను అందించడం జరిగిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం రాజమహెంద్రవరంలో జరిగిన ఆజాదీ క అమృత్ మహోత్సవం వేడుకల్లో బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దేవరపల్లి కి చెందిన పల్లంట్ల హేమంత్ కుమార్ కు, ధవలేశ్వరం …

Read More »

మంజీర హోటల్ నందు ఘనంగా నిర్వహించిన పేదల సమ్మేళనం…

-అజాదికా అమృత్ మహోత్సవం కార్యక్రమం -జిల్లాలో గల 1,17,122 మంది రైతు కుటుంబాలకు రు.23.42 కోట్ల మేర ప్రయోజనం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికం ఉండకూడదనేది ప్రధానమంత్రి ఆశయం అని అందులో భాగంగా దేశంలోని 20 లక్షల కుటుంబాలకు రూ.ఒక లక్ష 80 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చారని కేంద్ర నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. మంగళవారం సిమ్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా ముఖాముఖి …

Read More »

కేంద్ర మంత్రి ని కలిసిన జిల్లా కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ని స్థానిక షెల్టాన్ హోటల్ నందు సాదర స్వాగతం పలుకుతూ మర్యాధపూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్నిఅందించిన జిల్లాకలెక్టరు డా.కె.మాధవీలత. “ఆజాది కా అమృత్ మహోత్సవం” లో భాగంగా భారత గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమచలప్రదేశ్ లో సిమ్లా నుండి “ పేదల సంక్షేమ సమ్మేళనం” కార్యక్రమాన్ని వర్సువల్ పద్దతి ఈనెల 31వ తేదీ మంగళవారం ఉ.9.30గం.ల నుంచి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం …

Read More »

ప్రతి మండలంలో వీడియో కాన్ఫరెన్స్ పనిచేయాలి

-ప్రతి మండల అధికారి ఆయా మండలాల నుంచి పాల్గొనాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : లక్ష్యాలను సాధించడానికి అవసరమైన పరిపాలన పరమైన ఆమోదాలు ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ తో కలిసి ఉపాధి హామీ పథకం, జగనన్న స్వచ్ సంకల్పం, నాడు నేడు పాఠశాల భవనాలు, గ్రామ సచివాలయాలు/ అర్భికే లు & వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్‌లు/లైబ్రరీల క్రింద ప్రాధాన్యత …

Read More »

నగర పాలక సంస్థ స్పందనలో 13 ఫిర్యాదులు

-కమిషనర్ కె. దినేష్ కుమార్ రాజమహేంద్ర వరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి అర్హమైన ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని అధికారులను నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆయన స్వీక రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, స్పందన ఫిర్యాదుల పరిష్కరించడంలో పారదర్శకత ఉండాల ని నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు 13 మంది నుంచి …

Read More »