-ఏ అర్జీ తిరిగి రాకుండా పరిష్కారం చూపాలి -ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలి.. -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కార వేదిక స్పందన లో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి …
Read More »Tag Archives: rajamendri
అర్భికెలలో పనిచేసే సిబ్బంది నిబద్దతతో పని చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పౌర సేవల ను అందించడంలో సచివాలయాలు, రైతులకు భరోసా గా అర్భికెలలో పనిచేసే సిబ్బంది నిబద్దతతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కొండగుంటురు రైతు భరోసా కేంద్రం, సచివాలయం, సంపత్ నగర్ సచివాలయం ను జేసీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సచివాలయం లో సిబ్బంది పనితీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హజరును పరిశీలించి, సాయంత్రం 3 నుంచి …
Read More »జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి…
-నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి -లక్ష్య సాధనలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భవనాలు పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. మాధవి లత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాఠశాలల్లో నాడు నేడు, హౌసింగ్, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లు, హెల్త్ క్లినిక్ భవనాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »రబీ సాగు చేసే పంట కొనుగోలు చేసిన తర్వాత మిల్లింగ్ అయినా బియ్యం నాణ్యత పరిశీలన…
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సాగు చేసే పంట కొనుగోలు చేసిన తర్వాత మిల్లింగ్ అయినా బియ్యం నాణ్యత పరిశీలించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామంలో SWC గోడౌన్ ఆకస్మికంగా జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్భికెలు ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం మిల్లింగ్ అనంతరం ఎఫ్ సి ఐ గో డౌన్ కి చేరుకోవడం జరుగుతుందన్నారు. ఆ బియ్యం నాణ్యత ప్రమాణాలు …
Read More »క్షేత్రస్థాయిలో ని వివిధ శాఖల అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలి… : కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాలపై రాష్ట్ర స్థాయి అధికారులు వారం వారం సమీక్షిస్తూ, ప్రగతి సాధనే దిక్సూచి గా పేర్కొనడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జగనన్న స్వచ్చ సంకల్పం , ఉపాధిహామీ, వైఎస్ఆర్ జల కల , జల్ జీవన్ మిషన్ , పన్నుల వసూలు (పన్నులు & నాన్ ట్యాక్స్‌లు) , నాడు నేడు పై పాఠశాల విద్య …
Read More »సేంద్రియ ఎరువులు అందరికీ అందుబాటులో ఉంచాలి…
-జిల్లా యూనిట్ గా అమ్మకాలు చేపట్టాలి -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలలో ఉత్పత్తి చేసిన సేంద్రియ ఎరువు ను అందరికి అందుబాటులోకి తెచ్చి విక్రయించేందుకు అడుగులు వెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత సూచించారు. గురువారం బొమ్మూరు లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువు విక్రయ కేంద్రాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా . కె.మాధవిలత ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »జిల్లాలో 272 గ్రామాల్లో రీ సర్వే పనులు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భూ హక్కు భూ రక్షా కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సిబ్బంది రీ సర్వే పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి లో ప్రణాళిక లు రూపొందించామని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు . గురువారం అమరావతి నుంచి సిసిఎల్ఏ & స్పెషల్ సీఎస్ జీ. సాయిప్రసాద్, కార్యదర్శి బాబు. ఏ. తదితరులు రీసర్వే పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జేసీ సిహెచ్. శ్రీధర్ లు పాల్గొన్నారు. సి సి ఎల్ ఏ & …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ రహదారుల పై కలెక్టర్ సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన తదుపరి జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారుల సమగ్ర సమాచారం పై సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలిసి పిడి (ఎన్.హెచ్) డి సురేంద్ర నాథ్ తో చర్చించారు..ఈ సందర్భంగా , జిల్లాలో ఎన్ హెచ్ 16 రాజానగరం నుంచి గుండుగొలను వెళ్ళే రహదారి జిల్లా పరిధిలో దుబచేర్ల వరకు, …
Read More »తూర్పుగోదావరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని సందర్శించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు టి. విజయ్ కుమార్ రెడ్డి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పూర్తి సమన్వయంతో పనిచేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రతిష్టను పెంచండి* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలకంగా వ్యవహరించాల్సివుంటుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు టి. విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని సమాచార శాఖ కమీషనరు టి. విజయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. …
Read More »కోరుకొండ పి.హెచ్.సీ తనిఖీ చేసిన కలెక్టర్
-ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయో మెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి -పీహెచ్సీ పరిధిలో డెలివరీలు చేపట్టాలి.. వైద్యులకు సిబ్బందికి సూచనలు చేసాము -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను అభివృద్ధి చేయడం తోపాటు అక్కడ ఉత్తమ వైద్య సేవలను అందించడం పై సూచనలు చేశామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. …
Read More »
Prajavartha Online Telugu News