Tag Archives: rajamendri

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత -ఇంటర్మీడియేట్ అధికారులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అనివార్య కారణాల దృష్ట్యా మే 11 న బుధవారం నిర్వహించాల్సిన ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు మే 25 కి వాయిదా వేసినందున, గణితం పేపర్- I A , బోటనీ పేపర్- I, సివిక్స్ పేపర్-I పరీక్షలను ఈరోజు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారంతో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం గణితం పేపర్- I …

Read More »

367 ఆర్బీకే లు ద్వారా 8,200 క్వింటాళ్లు వరి విత్తనాలను రైతులకు పంపిణీ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ పంటకు జూన్ నెల 1వ తేదీన కాలువలకు నీటిని విడుదల చేయడం జరుగుతున్న దృష్ట్యా రైతులకు పూర్తిస్థాయిలో విత్తనాలు ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తం అయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో ఖరీఫ్ పంటకు సంబంధించి 367 ఆర్బీకే లు ద్వారా 8,200 క్వింటాళ్లు వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో 59 వేల క్వింటాలు విత్తనాలు అవసరం …

Read More »

రఘుదేవపురం లే అవుట్ ను జేసీ ఆకస్మికంగా తనిఖీ…

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రఘుదేవపురం గ్రామంలో 6 లే అవుట్ లలో 1584 మంది లబ్ధదారులకు నవరత్నాలు పేద లందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా పట్టాలు పంపిణీ చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. మంగళ వారం సీతానగరం మండలం రఘుదేవపురం లే అవుట్ ను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన ఇళ్ళు లేని పేదలందరికీ ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి సొంత ఇంటి కల సాకారం చెయ్యడం జరుగుతోందన్నారు. …

Read More »

మే 29 న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్

-పాలిసెట్ ఉదయం 11.00 నుంచి మ.1.00 వరకు .. -తూర్పు గోదావరి జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు.. -ఉదయం 10.45 గంటలకు పరీక్షా కేంద్రం తరగతి గది లో ఉండాలి.. -డి ఆర్ ఓ .. బి. సుబ్బారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో మే 29 వ తేదీన నిర్వహించే పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం …

Read More »

జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభించిన శాప్ ఎండీ ఎన్. ప్రభాకర రెడ్డి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలో మంగళవారం జాతీయ విలువిద్య పోటీలను ప్రారంభించిన సందర్భముగా శాప్ ఎండీ ఎన్. ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ…. భారత దేశంలో విలువిద్యకు పురాణ కాలం నుంచి ప్రాచుర్యం ఉంది. గురు శిష్యుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఆర్చరీ క్రీడకు భారత ప్రభుత్వం ద్రోణా చార్య, అర్జున వంటి అత్యున్నత పురస్కారాలతో ప్రముఖులను సత్కరిస్తున్న విషయం అందరికి తెలిసిందే అన్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఆర్చరీలో ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రా క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారన్నారు. ధనుర్విధ్యకు …

Read More »

హౌసింగ్ పై సూక్ష్మంగా, సమగ్రంగా సమీక్ష చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో హౌసింగ్, ఉపాధి హామీ డేటా , లేఅవుట్ లలో ఫేజ్2 పనులు, ఎన్పిఐ, ఓటిఎస్, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు , రెవెన్యూ, తదితర శాఖల అంశాలపై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, హౌసింగ్ పనుల విషయంలో ప్రతి ఒక్క లే అవుట్ పరిధిలో చేపట్టిన పనులను, తదుపరి స్టేజిలో చేసే పనులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని స్పష్టం …

Read More »

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఒక దీక్షలా చేపట్టాలి.

-గోపాలపురం మండలం లోని గ్రామాలకు 24 చెత్త సేకరణ రిక్షాల పంపిణీ -కలెక్టర్ డా. కే.మాధవీలత -ఎమ్ ఎల్ ఏ తలారి వెంకట్రావు గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని కలెక్టర్ డా. కే.మాధవీలత , శాసనసభ్యులు తలారి వెంకట్రావు లు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక మండలాభివృద్ది అధికారి కార్యాలయం వద్ద నిర్వహించిన నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమం అనంతరం శాసనసభ్యులు తలారి వెంకట్రావు తో కలిసి కలెక్టర్ మాధవిలత …

Read More »

ఒక వారం కలెక్టరేట్ లో, మరో వారం నియోజకవర్గ స్థాయిలో స్పందన

-ఈరోజు స్పందనలో 160 ఫిర్యాదులు అందాయి.. -ప్రతి ఫిర్యాదు పై తీసుకున్న చర్య పై సమీక్ష నిర్వహిస్తాం.. -కలెక్టర్ డా. కే.మాధవీలత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం గోపాలపురం మండల కార్యాలయ సమావేశ మందిరంలో, శాసన సభ్యులు తలారి వెంకట్రావు, జిల్లా అధికారులతో కలిసి స్పందన అర్జీలను స్వీకరించారు. …

Read More »

ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలి

-వ్యవస్థలో సంస్థా గత నిర్మాణం పై దృష్టి పెట్టండి.. -ఈరోజు స్పందనలో 29 దరఖాస్తులు అందాయి -రూడా పరిధిలో స్పందనకి ఒకే ఫిర్యాదు -కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైయిన్ , రహదారులు, పారిశుధ్య నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ , రూడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా …

Read More »

ఆదివారం శ్రమదాన్.. గోదావరి ప్రక్షాళన కార్యక్రమానికి విశేష స్పందన

-పాల్గొన్న కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది -రానున్న రోజుల్లో వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తాం -దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రానికి, తూర్పు గోదావరి జిల్లాకు తలమానికమైన గోదావరి నది, ఘాట్స్, నది తీరప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం లో స్వచ్ఛందంగా తరలి వచ్చి స్ఫూర్తి నింపాలని నగరపాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం పుష్కర్ ఘాట్, గోదావరి నది లో చెత్త తొలగించే స్వచ్ఛత కార్యక్రమంలో ఆయన …

Read More »