రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం లో నిర్మించిన రోటరీ మహా కాలేశ్వర ఆలయంలో కలెక్టర్ డా. కె. మాధవీలత దంపతులిద్దరూ ఆదివారం తెల్లవారుఝామున దేవ దేవుడు ని దర్శించుకుని, భస్మాభిషేకం పూజాను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ నిర్మాణకర్త రోటరీ క్లబ్ అధ్యక్షులు పట్టపగలు వెంకట్రావు కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కూరెళ్ల ఆదిత్య కుమార్ శర్మ , తదితరులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. తదుపరి ఆలయం లో పూజాధికాలు …
Read More »Tag Archives: rajamendri
చిన్న పిల్లలు, మరియు నవజాత శిశువుల వైద్యంలో నూతన ఆవిష్కరణలు
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు వైద్యరంగంలో ఎన్నో విన్నూత్న మార్పులు సంభవిస్తున్నాయని వైద్య రంగంలో సరిక్రొత్త విప్లవాత్మకమైన మార్పులతో ఆధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి చేరువయ్యాయని ఆదివారంనాడు రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ లో జరిగిన వైద్యుల సదస్సులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాజమండ్రి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్, తూర్పు గోదావరి జిల్లా విభాగం ఫెడరేషన్ ఆఫ్ అబ్స్త్రిసియన్ అండ్ గైనకాలజీ సొసైటీ మరియు అను మై బేబి Hospital సంయుక్తం గా నిర్వహించిన సి.ఎం.ఈ సదస్సులో పలువురు …
Read More »ప్రజలకు చేసే సేవలలో లోపాలు చేసిన అధికారులకు జిల్లా వినియోగదారుల కమిషన్ 10 వేల రూపాయలు పరిహారం…
-జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు డి. కోదండ రామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వివరాలలోకి వెళితే గోపాలపురం మండలం రాజంపాలెం కు చెందిన కండవల్లి సోమేశ్వరరావు 2015వ సంవత్సరంలో రాజంపాలెం మెయిన్ రోడ్డు- దొండపూడి గ్రామాలలో గల తన ఇంటికి మంచినీటి పైపు కనెక్షన్ కోసం దొండపూడి గ్రామ పంచాయతీకి రూ. 2 వేలు చెల్లించారు. పైపులైన్, తదితర ఖర్చుల నిమిత్తం మరో పది వేల రూపాయలు చెల్లించగా పంచాయతీ అధికారులు కండవల్లి సోమేశ్వరరావు పైపు కనెక్షన్ అందించారు. 2015-16 …
Read More »గోపాలపురం సి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మాధవిలత
-సి హెచ్ సి నిర్మాణం పూర్తి అయిన ట్రానస్ఫార్మర్స్ లేకపోవడం గుర్తించాం -వైద్యుల గత రెండు నెలల పనితీరు నేపథ్యంలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది -కలెక్టర్ కె. మాధవీలత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పూర్తిస్థాయిలో డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్న గత నెలలో కేవలం నాలుగు డెలివరీలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె మాధవి లత పేర్కొన్నారు. బుధవారం గోపాలపురం మండలం గోపాలపురంలోని కమిటీ …
Read More »లే అవుట్ లకి సంబంధించిన కోర్టు కేసులు బెంచ్ పైకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కోర్టు వాజ్యాల వల్ల పెండింగ్ లో ఉన్న లే అవుట్ ల సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న వాటిని బెంచ్ పైకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో రాజమహేంద్రవరం, కొవ్వూరు రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలిసి కలెక్టర్ లే అవుట్ ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »వెలుగు బంద లే అవుట్ లో రూ. 3 కోట్ల తో మౌలిక సదుపాయాలు
-త్వరితగిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి -కమిషనర్ కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న గృహాల లబ్ధిదారులు అందరూ వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపునే బేస్ మెంట్ వర్క్ నూరుశాతం పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ ఆదేశించారు. వెలుగుబంద లో మంగళవారం జగనన్న ఉచిత గృహాల సముదాయాన్ని సందర్శించి, మౌలిక సదుపాయాలపై చేపడుతున్న పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉచిత గృహాల సముదాయ …
Read More »జిల్లాలో 166 సిహెచ్ సి లబ్దిదారులకు మొత్తం సబ్సిడీ గా ప్రభుత్వం రూ.691.74 లక్షలు…
-రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండుగులా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. -హోమ్ శాఖ మంత్రి డా.తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి వారికు ఆర్థిక భరోసాను కల్పిస్తూ చేయూతను అందిస్తోందని రాష్ట్ర హోం విపత్తులు నిర్వహణ శాఖ మంత్రి డా.తానేటి వనిత అన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన డా. వై.యస్.ఆర్ యంత్ర సేవా పథకంలో భాగంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర …
Read More »నవరత్నాలతో ప్రతి ఇంటింటా వెలుగులు…
-రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో రాష్ట్ర ముఖ్య మం త్రి వై. ఎస్. జగన్మోహన రెడ్డి నవరత్నాల పధకాల తో ప్రతి ఇంటింటా వెలుగులు నిపుతు న్నారని రాష్ట్ర హోం మంత్రి తా నేటి వనిత అన్నారు. చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం పంచాయతీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొ న్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన హామీ లు లే కాకుండా …
Read More »జిల్లాలో రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా రూ.114 కోట్లతో వివిధ అభివృద్ది పనులు చేపట్టాం…
-కలెక్టరేట్ లో ఆర్ అండ్ బి నాడు నేడు ఫోటో ప్రదర్శన -జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత రాజమహేంద్రవారం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా రూ. 114 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన ద్వారం హాల్లో ఆర్ అండ్ బి శాఖ ద్వారా జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నాడు – నేడు ఫోటో ప్రదర్శన ను తిలకించిన జిల్లా కలెక్టర్ …
Read More »రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు…
-హోం మంత్రి శ్రీమతి తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అనగా 06-06-2022 న కొవ్వూరు అసెంబ్లీ పరిధిలో గల 14 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులతో విభాగ సహకార అధికారి వారి కార్యాలయంలో కొవ్వూరు నందు ఆ సంఘముల యొక్క వ్యవహారముల పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రస్తుత ప్రభుత్వం సహకార వ్యవస్థను పటిష్టం చేసి అన్ని రకాల సదుపాయాలను, సేవలను ద్వారా అందిస్తోంది. అన్ని సదుపాయాలను ఒకే చోట అందే విధముగా …
Read More »
Prajavartha Online Telugu News