గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ద్వారకా తిరుమల మండలం జీ. కొత్తపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తూ సాంబారు గిన్నెలో పడి గాయపడిన గొల్లపల్లి అన్విక కి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు బుదవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గొల్లపల్లి అన్వికా (5సంవత్సరాలు) జూన్ 5, ఆదివారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సాంబార్ డేగిషా లో పడి తల మినహాయించి గెడ్డం నుంచి కిందిభాగం …
Read More »Tag Archives: rajamendri
రైతుల సాగు విస్తీర్ణం ఆధారంగా డేటా సేకరణ…
సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ గ్రామాల్లో కౌలు చేసే రైతుల సాగు విస్తీర్ణం ఆధారంగా డేటా సేకరణ చేపట్టాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. బుధవారం సీతానగరం మండలం కాటవరం గ్రామ సచివాలయంలో మండల వ్యవసాయ , అధికారులు, సంబందించిన సిబ్బంది తో సి సి ఎల్ కార్డ్ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి, సాగు చేస్తున్న భూమి వివరాలను నిర్దుష్టంగా అందుబాటులో …
Read More »రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా ప్రభుత్వం నిలిచింది…
తాళ్లపూడి (తాడిపూడి ), నేటి పత్రిక ప్రజావార్త : రైతు భాందవుడుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట వ్యవసాయాన్ని పండుగగా చెయ్యడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం సాయంత్రం తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద ఖరీఫ్ సాగు కోసం 1,57,000 ఎకరాలకు పైగా ఆయకట్టు కు మంత్రి సాగునీటిని విడుదల చేసారు. తొలుత గోదావరి నదికి పూజలు నిర్వహించి, లిఫ్ట్ ఇరిగేషన్ పంపు బటన్ నొక్కి నీటిని విడుదలచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి …
Read More »అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ధవళేశ్వరం గ్రామంలో శ్రీ శ్రీదేవి పోలేరమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం నుంచే అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పలు చోట్ల నుండి మహిళలు బోనాలను పోలేరమ్మకు తీసుకొనివచ్చి సమర్పించారు. పోలేరమ్మ ఆలయం అంతా భక్తులతో నిండిపోయింది ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో పోలేరమ్మ తల్లీ. పోలేరమ్మా తల్లీ.. అంటూనే పోలేరమ్మను దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త యం కృష్ణారావు పార్వతమ్మల కుమారుడు యం రాజుబాబు సాయిలక్ష్మీ లు పోలేరమ్మ …
Read More »పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ తహశీల్దార్లు పరిధిలో 22ఎ భూమికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల జారీ చేశారని, ఆ మేరకు త్వరలో పెండింగ్ దరఖాస్తు లను క్లియర్ చేయ్యాడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జె సి ఛాంబర్ లో ఆరు మండలాలకు చెందిన 22 ఏ దరఖాస్తు లపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు జిల్లాకు …
Read More »జిల్లాలో మే నెలలో నిర్వహించిన క్రీడాల సమ్మర్ క్యాంపు లో వేయి మందికి పైగా సద్వినియోగం చేసుకున్నారు..
-కలెక్టర్ మాధవిలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 28 కేంద్రాలలో క్రీడా ప్రాధికారిత సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె మాధవి లత తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో క్రీడా పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరక దృఢత్వాన్ని పెంచడానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదువులతో పాటుగా క్రీడల్లో కూడా రాణించి వారి ప్రతిభను చాటుకునేందుకు ఇటువంటి సమ్మర్ క్యాంపులను …
Read More »331 లక్షల రూపాయలతో రాజమహెంద్రవరం, కంబాల చెరువు – కొంతమూరు రోడ్ నిర్వహణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ భరత్ రామ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రహదారులు మరియు భవనముల శాఖ వారిచే కంబాల చెరువు నుండి కొంతమూరు వరకు 5.6 కిలోమీటర్ల రోడ్, విలువ రూ.331 లక్షలు, పీరియోడికల్ మైంటెనన్స్ పనులను బ్రధరెన్ చర్చ్ జంక్షన్ వద్ద శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరుగుతోందని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. నిరంతరం ప్రజలతో,రవాణా వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పనులను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఎంపీ భరత్ …
Read More »దుప్పలపూడి లేఅవుట్ ను పరిశీలించిన జెసి
-అనంతరం అనపర్తి, బిక్కవోలు అధికారులకు దిశా నిర్దేశం -పనుల లో జాప్యం పై జేసీ అసహనం -ఎస్ హెచ్ జి లో లేని వారిని గ్రూప్ గా ఏర్పాటు చర్యలు తీసుకోవాలి -జేసీ శ్రీధర్ అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి నిర్మాణాలలో స్టేజ్ కన్వర్షన్ కు అత్యధిక భాగం కావాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం అనపర్తి , బిక్కవోలు మండలాలకు చెందిన రెవెన్యూ పంచాయతీ రాజ్, హౌసింగ్, సర్వే, ఆర్.డబ్ల్యూ.ఎస్. తదితర శాఖ ల …
Read More »2021 ఖరీఫ్ కింద వైస్సార్ ఉచిత బీమా గా 30,267 మంది రైతులకు రూ 59.49 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
-కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ 2021 పంట నష్టాలను సకాలంలో అంచనావేసి ఆ నష్ట పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడంజరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత తెలిపారు. మంగళవారం 2021 ఖరీఫ్ పంట వైఎస్సార్ ఉచిత పంటల బీమా రాష్ట్ర క్లెయిమ్‌లు, రు. 15.61 లక్షల మంది రైతులకు రూ. 2977.82 కోట్లు రైతుల ఖాతాల్లో శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకోతపల్లి గ్రామం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ …
Read More »రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, కరోనా వపత్తు వచ్చి ఆదాయ వనరులు లేకపోయినా ఋణ మాఫి, సున్నా వడ్డీ పధకాలు అమ లు చేసాం.
-రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, కరోనా విపత్తు వచ్చి ఆదాయ వనరులు లేకపోయినా ఋణ మాఫి, సున్నా వడ్డీ పధకాలు అమలు చేసామని రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత అన్నారు. సోమవారం చాగల్లు మండలం నందిగంపాడు గ్రామం లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో రాష్ట్ర హోం మం త్రి డా. తానేటి వనిత …
Read More »
Prajavartha Online Telugu News